Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

కాశీ యాత్ర - Varanasi Tour Package Details - Kashi Yatra - Indiga Tours - Varanasi Tour Form Eluru

యాత్రలు చూపించుటలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న యిండిగ ట్రావెల్స్ ఓనర్&ఆర్గనైజర్ యిండిగ రాజు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు కాశీ యాత్రకు  సంధించిన వివరాలు తెలియచేసారు . ఈ యాత్ర ఏప్రిల్  14 వ తేదీన ఏలూరు నుంచి మొదలవుతుంది , ఈ యాత్ర 15 రోజుల లో 18 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు . 

నాన్ ఏసి ₹ 9,500/- ఏసి ₹ 13,500/-

అడ్వాన్స్  రూ. 2000/- ఇచ్చి ముందుగా సీట్ బుక్ చేసుకోవాలి..

2×2పుష్ బ్యాక్ సీట్లు గల ఏసి మరియు నాన్ ఏసి 40మంది యాత్రికుల గల హైటెక్ బస్సులలో 15 రోజుల యాత్ర.

ఉదయం టిఫన్ & టీ, మధ్యాహ్నం కమ్మని ఆంథ్రా వంటకపు రుచులతో బ్రాహ్మణ భోజనం, రాత్రి టిఫన్, మూడు పూట్ల 3 వాటర్ బాటిల్స్ ఇవ్వబడును.



డ్రైవర్ మరియు వంటవాళ్ళకి మాములు రూ. 400/- ఇవ్వవలెను..

ఈ యాత్ర మొత్తానికి రాత్రి విశ్రాంతికి తీసుకొనే హోటల్ రూములు మరియు ఉదయం కాలకృత్యాలకు తీర్చుకొనే వసతి (హోటల్ రూములు)చార్జీల థరలను యాత్రికులే చెల్లించుకోవలెను.

ఈ యాత్ర గురించి యాత్రికులకు(మీకు) ఉన్న సందేహములను నివృత్తి చేసుకొనేందుకు గానూ మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు:-

రాజు  గారి ఫోన్ నెంబర్ : 9440328768, 8688889896

గమనిక : ఈ యాత్ర యందు రూమ్స్ ఖర్చులు యాత్రికులే భరించవలెను.. 

ప్రతి నెల కాశీ, రామేశ్వరం, షిర్డీ యాత్రలకు బస్సులు కలవు.. మీ వివాహ, శుభకార్యాలకు బస్సు లు సప్లై చేయబడును.

Next Tour:

ఛార్ ధామ్,కాశీ యాత్ర స్పెషల్ (06/05/2021)

కాశీ యాత్ర - Kashi Tour Package Details (May 07-05-2021)

కాశి యాత్ర, Char Dham Yatra, Chardham Yatra Packages, kashi temple, rameshwaram, irctc rameshwaram tour package, rameshwaram to kanyakumari, rameshwaram dham, rameshwaram sightseeing bus, rameswaram yatra march, rameswaram yatra details, indiga tours, indiga traves, eluru, char dham yatra package cost, char dham yatra family package

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు