Drop Down Menus

చాణుక్యుడు మహిళల గురించి చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవ్వుతారు | Shocking Facts And Secrets About Women - Acharya Chanakya

చాణుక్యుడు మహిళల గురించి చెప్పిన విషయాలు తెలిస్తే షాక్ అవ్వుతారు.

చాణక్యుడు ఎన్నో రహస్యమైన విషయాలను అర్ధమయ్యేలా సవివరంగా చెప్పాడు…

అందులో భాగంగా స్త్రీల గురించి కూడా కొన్ని రహస్యాలను వివరించాడు…చానిక్యుడు మహిళల గురించి చెప్పిన ఈ విషయాలు తెలిస్తే ఎలాంటి అమ్మాయినైనా వశం చేసుకోవచ్చు… ఆ వివరాలు వివరాలు మీకోసం…

Also Readభర్తలు తమ భార్యలకు చెప్పకూడని నాలుగు విషయాలు ఏమిటో తెలుసా?

అబ‌ద్దాలు చెప్ప‌డం, స్వార్థం, అసూయ‌, క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌డం, మూర్ఖ‌త్వం, ప‌రిశుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం, క్రూర‌త్వం వంటి అంశాలు స్త్రీల‌లో ప్ర‌ధానంగా ఉంటాయ‌ట‌. వీటి వ‌ల్ల చాలా మంది స్త్రీలు జీవితంలో ముందు రాకుండా అలాగే ఉండిపోతార‌ట‌. ఇవి వారికి బ‌ద్ద శ‌త్రువుల‌ట‌.

పురుషుల క‌న్నా స్త్రీల‌కు ఆక‌లి రెండు రెట్లు, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు, కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.

ఏ విష‌యంలోనైనా స్త్రీ భ‌ర్త అనుమ‌తి తీసుకోవాల‌ట‌. అలా తీసుకోక‌పోతే ఆ భ‌ర్త ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌. అంతే కాదు, అలాంటి భ‌ర్త క‌న్నా భార్యే ముందు చ‌నిపోయి న‌ర‌కంలో బాధ‌లు అనుభ‌విస్తుంద‌ట‌.

యువ‌తి ఎంత అంద విహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందిన‌దైతే వివాహం చేసుకోవ‌చ్చ‌ట‌. కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కాక‌పోతే అలాంటి యువ‌తిని పెళ్లాడ‌కూడ‌ద‌ట‌.

మ‌ర్యాద ఇచ్చిపుచ్చుకోవ‌డం అనేది రాజ‌కుటుంబీకుల నుంచి, సంభాష‌ణ ఎలా చేయాల‌నే దాన్ని పండితుల నుంచి, అబద్దాలు ఎలా ఆడాల‌నే విష‌యం జూద‌గాళ్ల నుంచి నేర్చుకోవాల‌ట‌. అదేవిధంగా స్త్రీల నుంచి క‌ప‌టం, వంచ‌న ఎలా చేయాలో నేర్చుకోవాల‌ట‌.

ఇత్త‌డి పాత్ర‌ల‌ను బూడిద‌తో, రాగి పాత్ర‌ల‌ను ఆమ్ల ప‌దార్థాల‌తో ఎలా శుభ్రం చేయ‌వ‌చ్చో అలాగే రుతుక్ర‌మం అనేది స్త్రీల‌ను శుభ్రం చేస్తుంద‌ట‌.రాజు, మ‌త గురువు, స్త్రీ వీరితో అస్స‌లు చ‌నువుగా ఉండ‌రాద‌ట‌. అలా ఉంటే ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మేన‌ట‌. స్త్రీ మ‌న‌స్సును అస్స‌లు అర్థం చేసుకోలేమ‌ట‌. వారిలో కొంద‌రు ఒక మ‌గాడితో మాట్లాడుతూ, మ‌న‌స్సులో మ‌రొక‌రిని ఊహించుకుంటూ, వేరొక‌రు వెళ్తుంటే వారి వైపు చూస్తార‌ట‌. అలాగే ఎవ‌రైతే పురుషులు త‌మ‌ను ఫ‌లానా స్త్రీ బాగా ప్రేమిస్తుంది అని అనుకుంటారో వారు ఆ స్త్రీల‌కు బానిస‌ల‌వుతార‌ట‌.

ప్రతి చిన్న విషయానికి కోపం చిరాకుతెచ్చుకునే వారితో..మర్యాదగా ,ప్రశాంతగా,ప్రవర్తించాలి.వాళ్లేంత కోపం చూపినా..మీరు చిరు నవ్వుతోనే సమాధానం చెప్పాలి.దీంతో వాళ్లే ఆటోమేటిక్ గా మీ దారిలోకి వస్తారు. సింపుల్ టెక్నికల్…

కొంత మంది మూర్ఖులు ఉంటారు.వారిని ఎప్పుడూ పొగుడుతూనే ఉండాలట.వారినే ఎల్లప్పుడూ ఫాలో అవుతూ ఉండాలట.ఆటోమేటిక్ గా వాళ్లు మీ దారిలోకి వస్తారట..మన ముందున్న వాళ్లు తెలివిగల వాళ్లు, ప్రతిభావంతులు అయి ఉంటే..అలాంటి వారితో ఎలాంటి పరిస్దితిల్లో అబద్దాలు చెప్ప కూడదు.నిజం చెప్పాలి. అప్పుడు వాళ్లు మన మీద ఇంట్రెస్టు చూపిస్తూ మన దారిలోకి వస్తారు.

ఈగో వైఫ్ లా తిరిగే వారితో…వాళ్లు మనదారిలోకి తెచ్చుకోవాలంటే వారితో మర్యాదగా నడుచుకోవాలి. చాలా పద్దతిగా ప్రపవర్తించాలి.దీంతో వాళ్లే మనదారిలోకి వస్తారు.స్వార్ధ పరులు,అత్యాశపరులతో…ఇలాంటి వారిని సులభంగా మనదారిలోకి తీసుకు రావొచ్చు వీరికి కాస్త ధనం చూపిస్తే చాలు మన దారిలోకి వస్తారు.

Famous Posts:

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

>భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

Chanakya, chanakya telugu, ethics of chanakya, chanakya real photo, chanakya nithi, chanikya books, చాణక్యుడు

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments