Drop Down Menus

భగవద్గీత క్విజ్ -1 ప్రశ్నలు | Bhagavad Gita Quiz Level 1 Questions

భగవద్గీత క్విజ్ -1 ప్రశ్నలు

ఈ క్విజ్ ఆగస్టు 15 ఆదివారం ఉదయం 9 గంటలకు హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ లో వీడియో అప్లోడ్ చేయబడుతుంది . quiz లో విన్ అయిన లక్కీ విన్నర్స్ కు భగవద్గీత బుక్స్ కొరియర్ చేయబడతాయి . మొత్తం 10 మందికి ఇస్తాము . క్విజ్ లో మొదటిగా సరైన సమాధానం కామెంట్ చేసిన మొదటి ముగ్గురు విజేతలు ఆ తరువాత 7 మందిని లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేస్తాము . 

మీకు  ముందుగానే ప్రశ్నలు ఇవ్వబడతాయి . హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ లో అడ్మిన్ అప్ డేట్స్ పై క్లిక్ చేస్తే విజేతలు ఎవరు ? తరువాత క్విజ్ ఎప్పుడు ఉంటుంది ? క్విజ్ లో అడిగే ప్రశ్నలు అన్ని అక్కడ మీకు అప్డేట్ చేయబడతాయి . 

మీరు యూట్యూబ్ లో వీడియో చూసిన తరువాత అన్ని ప్రశ్నలకు ఒకేసారి కామెంట్ చేయండి . దానితో పాటు మీరు , ఊరు , జిల్లా తో పాటు మీ వాట్సాప్ నెంబర్ లో చివరి నాలుగు నెంబర్ లు కామెంట్ చేయండి . 

ఎలా కామెంట్ చేయాలో క్రింద చూపిస్తున్నాను చూడండి . 

రాజాచంద్ర , పిఠాపురం , తూర్పుగోదావరి జిల్లా , 5819

జవాబులు : 1-B,2-D,3-A,4-D,5-C,6-B,7-D,8-A,9-D,10-C . 

భగవద్గీత లెవెల్ 1 లో అడగబోయే ప్రశ్నలు ( కొన్ని ప్రశ్నలు మారవచ్చు ) 

1. లక్ష్మణుడి భార్య పేరు ఏమిటి.?
A ) కౌశల్య బి) సుభద్ర సి ) ఊర్మిళ డి) శూర్పణఖ 

2. సీతాదేవి తండ్రి పేరు ఏమిటి.?
A ) విశ్వామిత్రుడు  బి) వశిష్ఠుడు  సి ) జనకమహారాజు  డి) దశరథుడు 
 
3. మీరు చూస్తున్న ఆలయం ఎక్కడుంది ?
ఆ ) మదురై బి ) తంజావూరు సి ) రామేశ్వరం డి ) మహాబలిపురం 
 
4. రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు.?
ఏ ) 14 బి ) 12 సి ) 19 డి ) 9

5. హనుమంతుడు ఎవరి అనుచరుడు.?
ఏ ) సుగ్రీవుడు బి ) వాలి సి ) జాంబవంతుడు డి ) రాముడు 

6. రావణాసురుడి చెల్లెలి పేరు.?
ఏ ) సుభద్ర బి ) ద్రౌపతి సి ) శూర్పణఖ డి ) మండోదరి 

7. ఉడత సహాయం చేసినట్టు ఏ రామాయణం లో ఉంది ?
ఏ ) వాల్మీకి రామాయణం బి ) తులసి రామాయణం సి) రంగనాథ రామాయణం డి) రామాయణ కల్పవృక్షం 

8.  అశోకవనం లో సీతా దేవి ఏ వృక్షం క్రింద కూర్చుని ఉంది ?

ఏ ) వేప బి) రావి సి ) శింశుపా డి) మామిడి 

9.భరతుడి తల్లి పేరు ?
ఏ ) సుమిత్ర బి) కైకేయి సి ) కౌశల్య డి ) మండోదరి 
10. రామాయణం ఎన్ని కాండలుగా విభజించబడింది ?

ఏ ) 7 బి ) 12 సి ) 18 డి) 9 
క్విజ్ ప్రశ్నలు పంపించినవారు - డి. అభినేష్ (ఇంటర్)

ఇంతకూ ముందు హిందూ టెంపుల్స్ గైడ్ లో పెట్టిన క్విజ్ లను చూడండి . మీకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి . 

TEMPLES GUIDE QUIZ LEVEL 1 TEMPLES GUIDE QUIZ LEVEL 2

TEMPLES GUIDE QUIZ LEVEL 3 TEMPLES GUIDE QUIZ LEVEL 4

hindu temples guide quiz , hindu temples guide bhagavad gita quiz  ,

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. 1.Urmila
    2. Janaka maha Raju
    3. 4 sons
    5. 14
    6. Ramuni anucharudu
    7. Udita
    8. andSri Rama along with Sita and Lakshman
    9. Kaikeyi
    10. 7 khandas

    ReplyDelete
    Replies
    1. 1Urmila
      2janaka maha raju
      34
      414
      5ramuni anucharudu
      6Surpanaka
      7Udata
      8Ramudu Sitadevi Lakshmanudu
      9kyikeya
      107

      Delete
  2. ఉదిత కాదనుకుంటా ఉడుత అనుకుంట

    ReplyDelete
  3. 1.urmila 2.Janakamaharaju. 3.Four. 4.14. 5.Ramuni. 6.Soorpanaka. 7.Uduta. 8.Rama,Sita and Lakshmana. 9.kaikeyi. 10.seven

    ReplyDelete
  4. 1. Urmila
    2. Janakamaha raju
    3. 4 sons
    4. 14
    5. Ramuni anucharudu
    6. Soorpanaka
    7. Udatha
    8. Rama, sita and lakshmana
    9. Kaikayi
    10. 7

    ReplyDelete
  5. 1.urmila
    2.janakamaharaju
    3.4
    4.14
    5.sriramuni
    6.soorpanaka
    7.udatha
    8.ramudu. sitha. lakshmana
    9.kaikayi
    10.7

    ReplyDelete
  6. 1) ఊర్మిళ ,
    2) జనక మహారాజు ,
    3) నలుగురు పుత్రులు ,
    4) 14 సంవత్సరములు ,
    5) శ్రీరామ చంద్రుని అనుచరుడు ,
    6) శూర్పణఖ ,
    7) ఉడుత ,
    8) రాముడు,సీత మరియు లక్ష్మణుడు , 9) కైకేయి ,
    10) 7 కాండలు

    ReplyDelete
  7. 1) urmila
    2)janakudu
    3)4
    4)14
    5)sri ramudu
    6)surpanaka
    7)udutha
    8)ramudu , sitha and lakshamana
    9)kikeyi
    10)7
    G.Praveen kumar bonangi village and post gantyada md vizianagarm pin - 535160 andhara pradesh

    ReplyDelete
  8. 1.urmila
    2
    .janakamaharaju
    3.4
    4.14
    5.sriramuni
    6surpanaka
    7.udtha
    8.ramudu.sitha.lakshmana
    9kikey
    10.7
    Tulasimahalakshmi kukkuluri virava pithapuram mandal.East Godavari District

    ReplyDelete
  9. 1.urmila
    2.janakamaharaaju
    3.4
    4.14
    5.raamuluvaariki
    6.surpanakka
    7.udutha
    8.raamudu, seetha, lackshamanudu
    9.kikeyedevi
    10.seven.
    Balagopala Hemalatha, manuguru, near sathyabaskara theatre,Badhradri (kothagudem(district).

    ReplyDelete
  10. 1.urmila
    2.janaka Maharaju
    3.4 sons
    4.14 years
    5.ramuni anucharudu
    6.surpanaka
    7.udatha
    8.rama,sitha,lakshmana
    9.kaikeyi
    10.7 kandalu

    ReplyDelete
    Replies
    1. Adress:chadaram Mahalakshmi,thummapala ,near gavarapeta street, anakapalli mandala, visakhapatnam district, 53103w
      Ph. No. 6281273707

      Delete
    2. 1. Urmila
      2.janakamaharaja
      3.4
      4.14 years
      5.sugrivudu
      6.shurpanakha
      7.udutha
      8.rama,sita and lakshmana
      9.kaikeyi
      10.7 kandalu

      Delete
  11. 1.c
    2.c
    3.c
    4.a
    5.A
    6.c
    7.c
    8.c
    9.b
    10.a
    Visa lakshmi,profeturia,kadapa,9768

    ReplyDelete
  12. 1.urimila
    2.janakamaharaju
    3.4
    4.14 years
    5.ramudu
    6.supanakka
    7.ooudatha
    8.kaikkai
    9.
    8.rama, sitha, lakshmanna
    9.

    ReplyDelete
  13. 1.ఊర్మిళ
    2.జనకుడు
    3.4
    4.14 సంవత్సరాలు
    5. సుగ్రీవుడు
    6. సుర్పణక
    7.ఉడుత
    8. సీతారామ లక్ష్మణ
    9. కైక
    10 7
    అడ్రస్: gunipalli shiksha
    W/0 venkateswara rao
    D-no: 17-6
    Ramannadora veedhi, gokavaram
    East godavari dt
    533286

    ReplyDelete
  14. P. Lalitha
    Anakapalle
    Visakhapatnam
    8550
    1-c
    2-c
    3-c
    4-a
    5-a
    6-c
    7-a
    8-c
    9-b
    10-a

    ReplyDelete
  15. M. Anuradha, Boduppal, Hyderabad, 500092

    1. Urmila (option c)
    2. Janaka maharaju(option
    c)
    3. Rameshwaram (option c)
    4. 14(option A)
    5. Ramudu (option D)
    6. Soorpanaka (option C)
    7. Valmiki Ramayanam
    (option A)
    8. Shimshupa (option C)
    9. Kaikeyi (option B)
    10. Seven kaandaas (option
    A)

    ReplyDelete
  16. Y.Jayanth, Ramavaram village, VISAKHAPATNAM district,26719.

    1.ఊర్మిల.
    2 .జనక మహారాజు.
    3 .4( రాముడు, భరతుడు ,
    లక్ష్మణుడు, శతృఘ్నుడు)
    4. 14 వత్సరరములు
    5. సుగ్రీవుడు.
    6. సూర్పనఖ.
    7. ఉడుత.
    8. రాములవారు , సీతామాత ,లక్షణుడు
    9. కైకేయి
    10.7 కాండలు( బాల కాండ, అయోద్య కాండ,ఆరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరాకాండ,యుద్దకాండ ,ఉత్తరకాండ)

    ReplyDelete

Post a Comment