Drop Down Menus

భగవద్గీత బుక్ స్పాన్సర్స్ | Hindu Temples Guide Quiz Bhagavad Gita Book Sponsors list

 Bhagavad Gita Books Free

హిందూ టెంపుల్స్ గైడ్ లో క్విజ్ నిర్వహించి లక్కీ విన్నర్స్ కి భగవద్గీత బుక్ కొరియర్ చేయబోతున్నాము . మాకు స్పాన్సర్స్ కావలెను . మీ పేరు మీద కానీ మీ సంస్థ పేరు మీద కానీ బుక్స్ ఇవ్వవచ్చు . ఒక బుక్ స్పానర్స్ చేయడానికి 150 రూపాయలు అవుతుంది . మీరు హిందూ టెంపుల్స్ గైడ్ గూగుల్ పే మరియు ఫోన్ పే నంబర్ కు పంపించండి . హిందూ టెంపుల్స్ గైడ్ నెంబర్ 8247325819 . మీరు పంపించిన తరువాత స్క్రీన్ షాట్ తీసి మీరు ఎవరి పేరు మీద ఇవ్వదలిచారో ఆ పై నెంబర్ కు వాట్స్ప్ చేయండి . మనకు వస్తున్న బుక్స్ ని బట్టి క్విజ్ లో ఇచ్చే బుక్స్ పెంచవచ్చు . 

ఈ క్విజ్ ప్రతి నెల 15 వ తేదీన జరుగుతుంది . యూట్యూబ్ లో క్విజ్ వీడియో అప్లోడ్ చేస్తాము . సరైన సమాధానాలు చెప్పిన వారిలో విజేతలను 20వ తేదీ న ప్రకటించి వారికి 1వ తేదీన బుక్స్ పంపించడం జరుగుంది . ఆ విధంగా బుక్స్ అందుకున్న వారి వీడియో లు ఆ తరువాతి క్విజ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది . క్విజ్ ప్రారంభం లో ఈ క్విజ్ కి బుక్స్ ఎవరెవరు ఇస్తున్నారో పేర్లు చదవడం వీలైతే వారి ఫోటో లను కూడా చూపించడం జరుగుంది . 

ఇప్పటివరకు క్విజ్ కి భగవద్గీత బుక్స్ కొరకు అమౌంట్ పంపించిన వారు : 

1) శ్రీమతి దుర్గా భవాని గారు వాళ్ళ అమ్మాయి  సుప్రజ కు ఉద్యోగం వచ్చిన ఈ సందర్భంగా 2000 పంచారు.( htg app durga bhavani s)

2) శ్రీమతి & తటవర్తి శ్రీ శ్రీనివాసరావు , ప్రత్యూష గార్ల కుమారుడు  చిరంజీవి లోహితాక్ష్ పేరు మీద 7 పుస్తకాలకు అమౌంట్ పంపించారు.(Htg 9430 spl )

3) కళ్యాణ్ కుమార్ గారు 

స్వర్గీయ ఆళ్ళ మాణిక్యమ్మ W/o ఆళ్ళ సీతా రెడ్డి గారి పేర్ల మీద 2 పుస్తకాలకు డబ్బులు పంపించారు

భద్రిరాజు పాలెం 

కృష్ణా జిల్లా

4)  శ్రీమతి భవాని గారు వారి తల్లిదండ్రులు

కీర్తి శేశులు శ్రీ బద్దిపుడి ప్రకాశరావు

శ్రీ మతి ముత్యాలమ్మ పేరు మీద భగవద్గీత          ఒక బుక్ కి 150 రూపాయలు పంపించారు.( sp R Bhavani Bh )

5) రజని ఏటిమరపు (హాకీ ప్లేయర్) గారు (Dronadula Adithya ) - 7 Books

6) Mr.&Mrs . Radha Krishna by Sons : Samba sivarao family & Pavan Kumar - 10 Books


7) Sri Manmadharao garu - 3 Books ( sailu )

8) Raghavendra Raju garu - 1Book htg SL 132

9) Uppu Venkatesh garu - 6 Books ( s

10) Sri B.Venkateswarlu (Vamshi Krishna Anusha) - 2 Books  

11) Sri Anandababu Bolisetti ( Swapna) - 6 Books

12) Ujjwal Srikhakolapu , Jaahnavi Srikhakolapu (Haritha) - 2 Books

13) Smt.Vijayamma ( Ramesh Babu ) - 1 Book

14) Chintaparti Chanti ( Sridhar ) - 1 Book

15) Sri Sairam Sripad Potharaju - 6 Books

16) అగస్త్య కంట్రోలర్స్ ECIL HYD ( M Suresh ) - 10 Books 

17) Sri Gundluru Prasad garu  - 3 Books

18) B Suryakumari garu ( Hyma) - 10 Books

19) Susheela Ramilla ( Poornima) - 2 Books

20)కీర్తిశేషులు Donaparthi Venkata Subbarao , Smt.Santha Kumari , Son Kiran ( Kiran) - 3 Books

21) Sri Sarva Chandra Sekhar Smt Praneetha - 2 Books

23) కీర్తిశేషులు Venkateswara reddy, Indira ( Usha) - 4 Books

24)  Lakashmi Kanthamma A (Hari Hara ) - 1 Book

25) Monisha ( A.B.N Murthy) - 2 Books

26) R Lakshmi Narayana Reddy, R Venkateswaramma (  Narayana Reddy ) - 2 Books

27 ) Tangirala Hima Bindu - 2 Books

28) Kuthadi Mallesh Garu ( htg sl 133) - 1 Book

29) కీర్తి శేషులు కడారు పార్వతీదేవి (annapurna ) - 10 Books 

30) sri nagesh nagalla garu - 1 book

31 ) Arunachala Importas and Exports ( prasad ) - 5 Books

32) Nagarjun garu - 1 book

33) Adigarla Raju Babu  garu - 3 Books

34) Venkata Krishna Trading Company , Doctor Camp, Gagavathi Taluk ,Koppal District , Karnataka ( Venkata Krishna )- 13 Books

35 ) late Naga Venkata Sai Pavan ,s/o Santosh Kumar, Ibrahimpatnam ( Santosh Kumar )- 7 Books

36 ) kishore garu - 3 Books

37) kotta kota srinivasa rao garu - ( Siva Sai Teja - Palakollu ) - 3 Books

38) GV Satyanarayana Murthy Garu, Madhuri,Karithikeya, Lakshmi Madhav -4 Books

39)  SL 90- 6 books

40) Punit,Pomesh - 2 Books ( htg L 220)

41) M Subbarayudu garu ( Sunil ) - 1 Book

42) Chervirala Roshan Sai ( Praveen Kumar ) - 2 Books

43) Muramalla Pullaiah Naidu garu ( Neeraja) - 1Book

44) కీర్తి శేషులు గుఱ్ఱం హరికృష్ణ గారు (Raja Sekhar ) - 3 Books

45) స్వర్గీయ మంతెన శివరామరాజు గారు మరియు చి.ల.సౌ శివికా గారి మీద నిడదవోలు వాస్తవ్యులు మంతెన రామకృష్ణరాజు గారు - 3 బుక్స్ 


46) Swargiya Gavireddy Subramanyam - 1 Book

47) Penukonda Anusha - 1 Book

48 ) Sirisha Gowri Shankar - 1 Book

49 ) Rutvir Kishan - 1 Book ( htg 5709 )

మీరు ఇవి చూసారా ?

భగవద్గీత ఆడియో లను డౌన్లోడ్ చేసుక్కోండి 

విష్ణు సహస్రం సులువుగా నేర్చుకోండి 

లలిత సహస్రం సులువుగా నేర్చుకోండి

200 పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేస్కోండి 

keywords : 

hindu temples guide, bhagavad gita, bhagavad gita audios , bhagavd gita sponcers, bhagavad gita quiz, bhagavad gita temples guide videos. 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.