Drop Down Menus

ఈ స్త్రోత్రం పారాయణ వల్ల ధనధాన్యములు ,సంతోషం, ఉపాధి, ఆరోగ్యం ఆయుష్షు కలుగుతాయి. | Kumari Sahasranama Stotram Telugu Lyrics

అద్భుతమైన ఈ స్త్రోత్ర పారాయణ ఫలితాన్ని ముందుగా తెలుసుకుందాము..

ఈ స్త్రోత్రం పారాయణ వల్ల ధనధాన్యములు ,సంతోషం, ఉపాధి, ఆరోగ్యం ఆయుష్షు కలుగుతుంది, ఈ స్త్రోత్రం రోజుకి మూడు సార్లు పారాయణ చేయడం వల్ల వృత్తిలో అభివృద్ధి,వ్యాపార వృద్ధి, అధికారులు మన్నన కలుగుతుంది, సంవత్సరం పాటు ప్రతి రోజు పారాయణ చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నుండి ఉపశమనం లభిస్తుంది ఆయుష్షు వృద్ధి కలుగుతుంది, (ఈ శ్లోకాన్ని వామాచార పద్దతిలో పారాయణ విధానం కూడా ఉంది అది అందరికీ అవసరం లేదు) ఇక్కడ ఇచ్చిన విధంగా భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది..

శ్రీకుమారీసహస్రనామ స్తోత్రం

ఆనందభైరవ ఉవాచ

వద కాంతే సదానందస్వరూపానందవల్లభే .

కుమార్యా దేవతాముఖ్యాః పరమానందవర్ధనం .. 1..

అష్టోత్తరసహస్రాఖ్యం నామ మంగలమద్భుతం .

యది మే వర్తతే విద్యే యది స్నేహకలామలా .. 2..

తదా వదస్వ కౌమారీకృతకర్మఫలప్రదం .

మహాస్తోత్రం కోటికోటి కన్యాదానఫలం భవేత్ .. 3..

ఆనందభైరవీ ఉవాచ

మహాపుణ్యప్రదం నాథ శృణు సర్వేశ్వరప్రియ .

అష్టోత్తరసహస్రాఖ్యం కుమార్యాః పరమాద్భుతం .. 4..

పఠిత్త్వా ధారయిత్త్వా వా నరో ముచ్యేత సంకటాత్ .

సర్వత్ర దుర్లభం ధన్యం ధన్యలోకనిషేవితం .. 5..

అణిమాద్యష్టసిద్ధ్యంగం సర్వానందకరం పరం .

మాయామంత్రనిరస్తాంగం మంత్రసిద్ధిప్రదే నృణాం .. 6..

న పూజా న జపం స్నానం పురశ్చర్యావిధిశ్చ న .

అకస్మాత్ సిద్ధిమవాప్నోతి సహస్రనామపాఠతః .. 7..

సర్వయజ్ఞఫలం నాథ ప్రాప్నోతి సాధకః క్షణాత్ .

మంత్రార్థం మంత్రచైతన్యం యోనిముద్రాస్వరూపకం .. 8..

కోటివర్షశతేనాపి ఫలం వక్తుం న శక్యతే .

తథాపి వక్తుమిచ్ఛామి హితాయ జగతాం ప్రభో .. 9..

అస్యాః శ్రీకుమార్యాః సహస్రనామకవచస్య

వటుకభైరవఋషిః . అనుష్టుప్ఛందః . కుమారీదేవతా .

సర్వమంత్రసిద్ధిసమృద్ధయే వినియోగః .. 10..

ఓం కుమారీ కౌశికీ కాలీ కురుకుల్లా కులేశ్వరీ .

కనకాభా కాంచనాభా కమలా కాలకామినీ .. 11..

కపాలినీ కాలరూపా కౌమారీ కులపాలికా .

కాంతా కుమారకాంతా చ కారణా కరిగామినీ .. 12..

కంధకాంతా కౌలకాంతా కృతకర్మఫలప్రదా .

కార్యాకార్యప్రియా కక్షా కంసహంత్రీ కురుక్షయా .. 13..

కృష్ణకాంతా కాలరాత్రిః కర్ణేషుధారిణీకరా .

కామహా కపిలా కాలా కాలికా కురుకామినీ .. 14..

కురుక్షేత్రప్రియా కౌలా కుంతీ కామాతురా కచా .

కలంజభక్షా కైకేయీ కాకపుచ్ఛధ్వజా కలా .. 15..

కమలా కామలక్ష్మీ చ కమలాననకామినీ .

కామధేనుస్వరూపా చ కామహా కామమదీనీ .. 16..

కామదా కామపూజ్యా చ కామాతీతా కలావతీ .

భైరవీ కారణాఢ్యా చ కైశోరీ కుశలాంగలా .. 17..

కంబుగ్రీవా కృష్ణనిభా కామరాజప్రియాకృతిః .

కంకణాలంకృతా కంకా కేవలా కాకినీ కిరా .. 18..

కిరాతినీ కాకభక్షా కరాలవదనా కృశా .

కేశినీ కేశిహా కేశా కాసాంబష్ఠా కరిప్రియా .. 19..

కవినాథస్వరూపా చ కటువాణీ కటుస్థితా .

కోటరా కోటరాక్షీ చ కరనాటకవాసినీ .. 20..

కటకస్థా కాష్ఠసంస్థా కందర్పా కేతకీ ప్రియా .

కేలిప్రియా కంబలస్థా కాలదైత్యవినాశినీ .. 21..

కేతకీపుష్పశోభాఢ్యా కర్పూరపూర్ణజిహ్వికా .

కర్పూరాకరకాకోలా కైలాసగిరివాసినీ .. 22..

కుశాసనస్థా కాదంబా కుంజరేశీ కులాననా .

ఖర్బా ఖడ్గధరా ఖడ్గా ఖలహా ఖలబుద్ధిదా .. 23..

ఖంజనా ఖరరూపా చ క్షారామ్లతిక్తమధ్యగా .

ఖేలనా ఖేటకకరా ఖరవాక్యా ఖరోత్కటా .. 24..

ఖద్యోతచంచలా ఖేలా ఖద్యోతా ఖగవాహినీ .

ఖేటకస్థా ఖలాఖస్థా ఖేచరీ ఖేచరప్రియా .. 25..

ఖచరా ఖరప్రేమా ఖలాఢ్యా ఖచరాననా .

ఖేచరేశీ ఖరోగ్రా చ ఖేచరప్రియభాషిణీ .. 26..

ఖర్జూరాసవసంమత్తా ఖర్జూరఫలభోగినీ .

ఖాతమధ్యస్థితా ఖాతా ఖాతాంబుపరిపూరిణీ .. 27..

ఖ్యాతిః ఖ్యాతజలానందా ఖులనా ఖంజనాగతిః .

ఖల్వా ఖలతరా ఖారీ ఖరోద్వేగనికృంతనీ .. 28..

గగనస్థా చ భీతా చ గభీరనాదినీ గయా .

గంగా గభీరా గౌరీ చ గణనాథ ప్రియా గతిః .. 29..

గురుభక్తా గ్వాలిహీనా గేహినీ గోపినీ గిరా .

గోగణస్థా గాణపత్యా గిరిజా గిరిపూజితా .. 30..

గిరికాంతా గణస్థా చ గిరికన్యా గణేశ్వరీ .

గాధిరాజసుతా గ్రీవా గుర్వీ గుర్వ్యంబశాంకరీ .. 31..

గంధర్వ్వకామినీ గీతా గాయత్రీ గుణదా గుణా .

గుగ్గులుస్థా గురోః పూజ్యా గీతానందప్రకాశినీ .. 32..

గయాసురప్రియాగేహా గవాక్షజాలమధ్యగా .

గురుకన్యా గురోః పత్నీ గహనా గురునాగినీ .. 33..

గుల్ఫవాయుస్థితా గుల్ఫా గర్ద్దభా గర్ద్దభప్రియా .

గుహ్యా గుహ్యగణస్థా చ గరిమా గౌరికా గుదా .. 34..

గుదోర్ధ్వస్థా చ గలితా గణికా గోలకా గలా .

గాంధర్వీ గాననగరీ గంధర్వగణపూజితా .. 35..

ఘోరనాదా ఘోరముఖీ ఘోరా ఘర్మనివారిణీ .

ఘనదా ఘనవర్ణా చ ఘనవాహనవాహనా .. 36..

ఘర్ఘరధ్వనిచపలా ఘటాఘటపటాఘటా .

ఘటితా ఘటనా ఘోనా ఘనరుప ఘనేశ్వరీ .. 37..

ఘుణ్యాతీతా ఘర్ఘరా చ ఘోరాననవిమోహినీ .

ఘోరనేత్రా ఘనరుచా ఘోరభైరవ కన్యకా .. 38..

ఘాతాఘాతకహా ఘాత్యా ఘ్రాణాఘ్రాణేశవాయవీ .

ఘోరాంధకారసంస్థా చ ఘసనా ఘస్వరా ఘరా .. 39..

ఘోటకేస్థా ఘోటకా చ ఘోటకేశ్వరవాహనా .

ఘననీలమణిశ్యామా ఘర్ఘరేశ్వరకామినీ .. 40..

ఙకారకూటసంపన్నా ఙకారచక్రగామినీ .

ఙకారీ ఙసంశా చైవ ఙీపనీతా ఙకారిణీ .. 41..

చంద్రమండలమధ్యస్థా చతురా చారుహాసినీ .

చారుచంద్రముఖీ చైవ చలంగమగతిప్రియా .. 42..

చంచలా చపలా చండీ చేకితానా చరుస్థితా .

చలితా చాననా చార్వ్వో చారుభ్రమరనాదినీ .. 43..

చౌరహా చంద్రనిలయా చైంద్రీ చంద్రపురస్థితా .

చక్రకౌలా చక్రరూపా చక్రస్థా చక్రసిద్ధిదా .. 44..

చక్రిణీ చక్రహస్తా చ చక్రనాథకులప్రియా .

చక్రాభేద్యా చక్రకులా చక్రమండలశోభితా .. 45..

చక్రేశ్వరప్రియా చేలా చేలాజినకుశోత్తరా .

చతుర్వేదస్థితా చండా చంద్రకోటిసుశీతలా .. 46..

చతుర్గుణా చంద్రవర్ణా చాతురీ చతురప్రియా .

చక్షుఃస్థా చక్షువసతిశ్చణకా చణకప్రియా .. 47..

చార్వ్వంగీ చంద్రనిలయా చలదంబుజలోచనా .

చర్వ్వరీశా చారుముఖీ చారుదంతా చరస్థితా .. 48..

చసకస్థాసవా చేతా చేతఃస్థా చైత్రపూజితా .

చాక్షుషీ చంద్రమలినీ చంద్రహాసమణిప్రభా .. 49..

ఛలస్థా ఛుద్రరూపా చ ఛత్రచ్ఛాయాఛలస్థితా .

ఛలజ్ఞా ఛేశ్వరాఛాయా ఛాయా ఛిన్నశివా ఛలా .. 50..

ఛత్రాచామరశోభాఢ్యా ఛత్రిణాం ఛత్రధారిణీ .

ఛిన్నాతీతా ఛిన్నమస్తా ఛిన్నకేశా ఛలోద్భవా .. 51..

ఛలహా ఛలదా ఛాయా ఛన్నా ఛన్నజనప్రియా .

ఛలఛిన్నా ఛద్మవతీ ఛద్మసద్మనివాసినీ .. 52..

ఛద్మగంధా ఛదాఛన్నా ఛద్మవేశీ ఛకారికా .

ఛగలా రక్తభక్షా చ ఛగలామోదరక్తపా .. 53..

ఛగలండేశకన్యా చ ఛగలండకుమారికా .

ఛురికా ఛురికకరా ఛురికారినివాశినీ .. 54..

ఛిన్ననాశా ఛిన్నహస్తా ఛోణలోలా ఛలోదరీ .

ఛలోద్వేగా ఛాంగబీజమాలా ఛాంగవరప్రదా .. 55..

జటిలా జఠరశ్రీదా జరా జజ్ఞప్రియా జయా .

జంత్రస్థా జీవహా జీవా జయదా జీవయోగదా .. 56..

జయినీ జామలస్థా చ జామలోద్భవనాయికా .

జామలప్రియకన్యా చ జామలేశీ జవాప్రియా .. 57..

జవాకోటిసమప్రఖ్యా జవాపుష్పప్రియా జనా .

జలస్థా జగవిషయా జరాతీతా జలస్థితా .. 58..

జీవహా జీవకన్యా చ జనార్ద్దనకుమారికా .

జతుకా జలపూజ్యా చ జగన్నాథాదికామినీ .. 59..

జీర్ణాంగీ జీర్ణహీనా చ జీమూతాత్త్యంతశోభితా .

జామదా జమదా జృంభా జృంభణాస్త్రాదిధారిణీ .. 60..

జఘన్యా జారజా ప్రీతా జగదానందవద్ధీనీ .

జమలార్జునదర్పఘ్నీ జమలార్జునభంజినీ .. 61..

జయిత్రీజగదానందా జామలోల్లాససిద్ధిదా .

జపమాలా జాప్యసిద్ధిర్జపయజ్ఞప్రకాశినీ .. 62..

జాంబువతీ జాంబవతః కన్యకాజనవాజపా .

జవాహంత్రీ జగద్బుద్ధిర్జ్జగత్కర్తృ జగద్గతిః .. 63..

జననీ జీవనీ జాయా జగన్మాతా జనేశ్వరీ .

ఝంకలా ఝంకమధ్యస్థా ఝణత్కారస్వరూపిణీ .. 64..

ఝణత్ఝణద్వహ్నిరూపా ఝననాఝందరీశ్వరీ .

ఝటితాక్షా ఝరా ఝంఝా ఝర్ఝరా ఝరకన్యకా .. 65..

ఝణత్కారీ ఝనా ఝన్నా ఝకారమాలయావృతా .

ఝంకరీ ఝర్ఝరీ ఝల్లీ ఝల్వేశ్వరనివాసినీ .. 66..

ఞకారీ ఞకిరాతీ చ ఞకారబీజమాలినీ .

ఞనయోఽన్తా ఞకారాంతా ఞకారపరమేశ్వరీ .. 67..

ఞాంతబీజపుటాకారా ఞేకలే ఞైకగామినీ .

ఞైకనేలా ఞస్వరూపా ఞహారా ఞహరీతకీ .. 68..

టుంటునీ టంకహస్తా చ టాంతవర్గా టలావతీ .

టపలా టాపబాలాఖ్యా టంకారధ్వనిరూపిణీ .. 69..

టలాతీ టాక్షరాతీతా టిత్కారాదికుమారికా .

టంకాస్త్రధారిణీ టానా టమోటార్ణలభాషిణీ .. 70..

టంకారీ విధనా టాకా టకాటకవిమోహినీ .

టంకారధరనామాహా టివీఖేచరనాదినీ .. 71..

ఠఠంకారీ ఠాఠరూపా ఠకారబీజకారణా .

డమరూప్రియవాద్యా చ డామరస్థా డబీజికా .. 72..

డాంతవర్గా డమరుకా డరస్థా డోరడామరా .

డగరార్ద్ధా డలాతీతా డదారుకేశ్వరీ డుతా .. 73..

ఢార్ద్ధనారీశ్వరా ఢామా ఢక్కారీ ఢలనా ఢలా .

ఢకేస్థా ఢేశ్వరసుతా ఢేమనాభావఢోననా .. 74..

ణోమాకాంతేశ్వరీ ణాంతవర్గస్థా ణతునావతీ .

ణనో మాణాంకకల్యాణీ ణాక్షవీణాక్షబీజికా .. 75..

తులసీతంతుసూక్ష్మాఖ్యా తారల్యా తైలగంధికా .

తపస్యా తాపససుతా తారిణీ తరుణీ తలా .. 76..

తంత్రస్థా తారకబ్రహ్మస్వరూపా తంతుమధ్యగా .

తాలభక్షత్రిధామూత్తీస్తారకా తైలభక్షికా .. 77..

తారోగ్రా తాలమాలా చ తకరా తింతిడీప్రియా .

తపసః తాలసందర్భా తర్జయంతీ కుమారికా .. 78..

తోకాచారా తలోద్వేగా తక్షకా తక్షకప్రియా .

తక్షకాలంకృతా తోషా తావద్రూపా తలప్రియా .. 79..

తలాస్త్రధారిణీ తాపా తపసాం ఫలదాయినీ .

తల్వల్వప్రహరాలీతా తలారిగణనాశినీ .. 80..

తూలా తౌలీ తోలకా చ తలస్థా తలపాలికా

తరుణా తప్తబుద్ధిస్థాస్తప్తా ప్రధారిణీ తపా .. 81..

తంత్రప్రకాశకరణీ తంత్రార్థదాయినీ తథా .

తుషారకిరణాంగీ చ చతుర్ధా వా సమప్రభా .. 82..

తైలమార్గాభిసూతా చ తంత్రసిద్ధిఫలప్రదా .

తామ్రపర్ణా తామ్రకేశా తామ్రపాత్రప్రియాతమా .. 83..

తమోగుణప్రియా తోలా తక్షకారినివారిణీ .

తోషయుక్తా తమాయాచీ తమషోఢేశ్వరప్రియా .. 84..

తులనా తుల్యరుచిరా తుల్యబుద్ధిస్త్రిధా మతిః .

తక్రభక్షా తాలసిద్ధిః తత్రస్థాస్తత్ర గామినీ .. 85..

తలయా తైలభా తాలీ తంత్రగోపనతత్పరా .

తంత్రమంత్రప్రకాశా చ త్రిశరేణుస్వరూపిణీ .. 86..

త్రింశదర్థప్రియా తుష్టా తుష్టిస్తుష్టజనప్రియా .

థకారకూటదండీశా థదండీశప్రియాఽథవా .. 87..

థకారాక్షరరూఢాంగీ థాంతవర్గాథ కారికా .

థాంతా థమీశ్వరీ థాకా థకారబీజమాలినీ .. 88..

దక్షదామప్రియా దోషా దోషజాలవనాశ్రితా .

దశా దశనఘోరా చ దేవీదాసప్రియా దయా .. 89..

దైత్యహంత్రీపరా దైత్యా దైత్యానాం మద్దీనీ దిశా .

దాంతా దాంతప్రియా దాసా దామనా దీర్ఘకేశికా .. 90..

దశనా రక్తవర్ణా చ దరీగ్రహనివాసినీ

దేవమాతా చ దుర్లభా చ దీర్ఘాంగా దాసకన్యకా .. 91..

దశనశ్రీ దీర్ఘనేత్రా దీర్ఘనాసా చ దోషహా .

దమయంతీ దలస్థా చ ద్వేష్యహంత్రీ దశస్థితా .. 92..

దైశేషికా దిశిగతా దశనాస్త్రవినాశినీ

దారిద్ర్యహా దరిద్రస్థా దరిద్రధనదాయినీ .. 93..

దంతురా దేశభాషా చ దేశస్థా దేశనాయికా .

ద్వేషరూపా ద్వేషహంత్రీ ద్వేషారిగణమోహినీ .. 94..

దామోదరస్థాననాదా దలానాం బలదాయినీ .

దిగ్దర్శనా దర్శనస్థా దర్శనప్రియవాదినీ .. 95..

దామోదరప్రియా దాంతా దామోదరకలేవరా .

ద్రావిణీ ద్రవిణీ దక్షా దక్షకన్యా దలదృఢా .. 96..

దృఢాసనాదాసశక్తిర్ద్వంద్వయుద్ధప్రకాశినీ .

దధిప్రియా దధిస్థా చ దధిమంగలకారిణీ .. 97..

దర్పహా దర్పదా దృప్తా దర్భపుణ్యప్రియా దధిః .

దర్భస్థా ద్రుపదసుతా ద్రౌపదీ ద్రుపదప్రియా .. 98..

ధర్మచింతా ధనాధ్యక్షా ధశ్వేశ్వరవరప్రదా .

ధనహా ధనదా ధన్వీ ధనుర్హస్తా ధనుఃప్రియా .. 99..

ధరణీ ధైర్యరూపా చ ధనస్థా ధనమోహినీ .

ధోరా ధీరప్రియాధారా ధరాధారణతత్పరా .. 100..

ధాన్యదా ధాన్యబీజా చ ధర్మాధర్మస్వరూపిణీ .

ధారాధరస్థా ధన్యా చ ధర్మపుంజనివాసినీ .. 101..

ధనాఢ్యప్రియకన్యా చ ధన్యలోకైశ్చ సేవితా .

ధర్మార్థకామమోక్షాంగీ ధర్మార్థకామమోక్షదా .. 102..

ధరాధరా ధురోణా చ ధవలా ధవలాముఖీ .

ధరా చ ధామరూపా చ ధ్రువా ధ్రౌవ్యా ధ్రువప్రియా .. 103..

ధనేశీ ధారణాఖ్యా చ ధర్మనిందావినాశినీ .

ధర్మతేజోమయీ ధర్మ్యా ధైర్యాగ్రభర్గమోహినీ .. 104..

ధారణా ధౌతవసనా ధత్తూరఫలభోగినీ .

నారాయణీ నరేంద్రస్థా నారాయణకలేవరా .. 105..

నరనారాయణప్రీతా ధర్మనిందా నమోహితా .

నిత్యా నాపితకన్యా చ నయనస్థా నరప్రియా .. 106..

నామ్నీ నామప్రియా నారా నారాయణసుతా నరా .

నవీననాయకప్రీతా నవ్యా నవఫలప్రియా .. 107..

నవీనకుసుమప్రీతా నవీనానాం ధ్వజానుతా .

నారీ నింబస్థితానందానందినీ నందకారికా .. 108..

నవపుష్పమహాప్రీతా నవపుష్పసుగంధికా .

నందనస్థా నందకన్యా నందమోక్షప్రదాయినీ .. 109..

నమితా నామభేదా చ నామ్నార్త్తవనమోహినీ .

నవబుద్ధిప్రియానేకా నాకస్థా నామకన్యకా .. 110..

నిందాహీనా నవోల్లాసా నాకస్థానప్రదాయినీ .

నింబవృక్షస్థితా నింబా నానావృక్షనివాసినీ .. 111..

నాశ్యాతీతా నీలవర్ణా నీలవర్ణా సరస్వతీ .

నభఃస్థా నాయకప్రీతా నాయకప్రియకామినీ .. 112..

నైవవర్ణా నిరాహారా నివీహాణాం రజఃప్రియా .

నిమ్ననాభిప్రియాకారా నరేంద్రహస్తపూజితా .. 113..

నలస్థితా నలప్రీతా నలరాజకుమారికా .

పరేశ్వరీ పరానందా పరాపరవిభేదికా .. 114..

పరమా పరచక్రస్థా పార్వతీ పర్వతప్రియా .

పారమేశీ పర్వనానా పుష్పమాల్యప్రియా పరా .. 115..

పరా ప్రియా ప్రీతిదాత్రీ ప్రీతిః ప్రథమకామినీ .

ప్రథమా ప్రథమా ప్రీతా పుష్పగంధప్రియా పరా .. 116..

పౌష్యీ పానరతా పీనా పీనస్తనసుశోభనా .

పరమానరతా పుంసాం పాశహస్తా పశుప్రియా .. 117..

పలలానందరసికా పలాలధూమరూపిణీ .

పలాశపుష్పసంకాశా పలాశపుష్పమాలినీ .. 118..

ప్రేమభూతా పద్మముఖీ పద్మరాగసుమాలినీ .

పద్మమాలా పాపహరా పతిప్రేమవిలాసినీ .. 119..

పంచాననమనోహారీ పంచవక్త్రప్రకాశినీ .

ఫలమూలాశనా ఫాలీ ఫలదా ఫాల్గునప్రియా .. 120..

ఫలనాథప్రియా ఫల్లీ ఫల్గుకన్యా ఫలోన్ముఖీ .

ఫేత్కారీతంత్రముఖ్యా చ ఫేత్కారగణపూజితా .. 121..

ఫేరవీ ఫేరవసుతా ఫలభోగోద్భవా ఫలా .

ఫలప్రియా ఫలాశక్తా ఫాల్గునానందదాయినీ .. 122..

ఫాలభోగోత్తరా ఫేలా ఫులాంభోజనివాసినీ .

వసుదేవగృహస్థా చ వాసవీ వీరపూజితా .. 123..

విషభక్షా బుధసుతా బ్లుంకారీ బ్లూవరప్రదా .

బ్రాహ్మీ బృహస్పతిసుతా వాచస్పతివరప్రదా .. 124..

వేదాచారా వేద్యపరా వ్యాసవక్త్రస్థితా విభా .

బోధజ్ఞా వౌషడాఖ్యా చ వంశీవందనపూజితా .. 125..

వజ్రకాంతా వజ్రగతిర్బదరీవంశవివద్ధీనీ .

భారతీ భవరశ్రీదా భవపత్నీ భవాత్మజా .. 126..

భవానీ భావినీ భీమా భిషగ్భార్యా తురిస్థితా .

భూర్భువఃస్వఃస్వరూపా చ భృశార్త్తా భేకనాదినీ .. 127..

భౌతీ భంగప్రియా భంగభంగహా భంగహారిణీ .

భర్తా భగవతీ భాగ్యా భగీరథనమస్కృతా .. 128..

భగమాలా భూతనాథేశ్వరీ భార్గవపూజితా .

భృగువంశా భీతిహరా భూమిర్భుజగహారిణీ .. 129..

భాలచంద్రాభభల్వబాలా భవభూతివీభూతిదా .

మకరస్థా మత్తగతిర్మదమత్తా మదప్రియా .. 130..

మదిరాష్టాదశభుజా మదిరా మత్తగామినీ .

మదిరాసిద్ధిదా మధ్యా మదాంతర్గతిసిద్ధిదా .. 131..

మీనభక్షా మీనరూపా ముద్రాముద్గప్రియా గతిః .

ముషలా ముక్తిదా మూర్త్తా మూకీకరణతత్పరా .. 132..

మృషార్త్తా మృగతృష్ణా చ మేషభక్షణతత్పరా .

మైథునానందసిద్ధిశ్చ మైథునానలసిద్ధిదా .. 133..

మహాలక్ష్మీర్భైరవీ చ మహేంద్రపీఠనాయికా .

మనఃస్థా మాధవీముఖ్యా మహాదేవమనోరమా .. 134..

యశోదా యాచనా యాస్యా యమరాజప్రియా యమా .

యశోరాశివిభూషాంగీ యతిప్రేమకలావతీ .. 135..

రమణీ రామపత్నీ చ రిపుహా రీతిమధ్యగా .

రుద్రాణీ రూపదా రూపా రూపసుందరధారిణీ .. 136..

రేతఃస్థా రేతసః ప్రీతా రేతఃస్థాననివాసినీ .

రేంద్రాదేవసుతారేదా రిపువర్గాంతకప్రియా .. 137..

రోమావలీంద్రజననీ రోమకూపజగత్పతిః .

రౌప్యవర్ణా రౌద్రవర్ణా రౌప్యాలంకారభూషణా .. 138..

రంగిణా రంగరాగస్థా రణవహ్నికులేశ్వరీ .

లక్ష్మీః లాంగలహస్తా చ లాంగలీ కులకామినీ .. 139..

లిపిరూపా లీఢపాదా లతాతంతుస్వరూపిణీ .

లింపతీ లేలిహా లోలా లోమశప్రియసిద్ధిదా .. 140..

లౌకికీ లౌకికీసిద్ధిర్లంకానాథకుమారికా .

లక్ష్మణా లక్ష్మీహీనా చ లప్రియా లార్ణమధ్యగా .. 141..

వివసా వసనావేశా వివస్యకులకన్యకా .

వాతస్థా వాతరూపా చ వేలమధ్యనివాసినీ .. 142..

శ్మశానభూమిమధ్యస్థా శ్మశానసాధనప్రియా .

శవస్థా పరసిద్ధ్యర్థీ శవవక్షసి శోభితా .. 143..

శరణాగతపాల్యా చ శివకన్యా శివప్రియా .

షట్చక్రభేదినీ షోఢా న్యాసజాలదృఢాననా .. 144..

సంధ్యాసరస్వతీ సుంద్యా సూర్యగా శారదా సతీ .

హరిప్రియా హరహాలాలావణ్యస్థా క్షమా క్షుధా .. 145..

క్షేత్రజ్ఞా సిద్ధిదాత్రీ చ అంబికా చాపరాజితా .

ఆద్యా ఇంద్రప్రియా ఈశా ఉమా ఊఢా ఋతుప్రియా .. 146..

సుతుండా స్వరబీజాంతా హరివేశాదిసిద్ధిదా .

ఏకాదశీవ్రతస్థా చ ఏంద్రీ ఓషధిసిద్ధిదా .. 147..

ఔపకారీ అంశరూపా అస్త్రబీజప్రకాశినీ .

ఇత్యేతత్ కాముకీనాథ కుమారీణాం సుమంగలం .. 148..

త్రైలోక్యఫలదం నిత్యమష్టోత్తరసహస్రకం .

మహాస్తోత్రం ధర్మసారం ధనధాన్యసుతప్రదం .. 149..

సర్వవిద్యాఫలోల్లాసం భక్తిమాన్ యః పఠేత్ సుధీః .

స సర్వదా దివారాత్రౌ స భవేన్ముక్తిమార్గగః .. 150..

సర్వత్ర జయమాప్నోతి వీరాణాం వల్లభో లభేత్ .

సర్వే దేవా వశం యాంతి వశీభూతాశ్చ మానవాః .. 151..

బ్రహ్మాండే యే చ శంసంతి తే తుష్టా నాత్ర సంశయః .

యే వశంతి చ భూర్లోకే దేవతుల్యపరాక్రమాః .. 152..

తే సర్వే భృత్యతుల్యాశ్చ సత్యం సత్యం కులేశ్వర .

అకస్మాత్ సిద్ధిమాప్నోతి హోమేన యజనేన చ .. 153..

జాప్యేన కవచాద్యేన మహాస్తోత్రార్థపాఠతః .

వినా యజ్ఞైవీనా దానైవీనా జాప్యైర్లభేత్ ఫలం .. 154..

యః పఠేత్ స్తోత్రకం నామ చాష్టోత్తరసహస్రకం .

తస్య శాంతిర్భవేత్ క్షిప్రం కన్యాస్తోత్రం పఠేత్తతః .. 155..

వారత్రయం ప్రపాఠేన రాజానం వశమానయేత్ .

వారైకపఠితో మంత్రీ ధర్మార్థకామమోక్షభాక్ .. 156..

త్రిదినం ప్రపఠేద్విద్వాన్ యది పుత్రం సమిచ్ఛతి .

వారత్రయక్రమేణైవ వారైకక్రమతోఽపి వా .. 157..

పఠిత్త్వా ధనరత్నానామధిపః సర్వవిత్తగః .

త్రిజగన్మోహయేన్మంత్రీ వత్సరార్ద్ధం ప్రపాఠతః .. 158..

వత్సరం వాప్య యది వా భక్తిభావేన యః పఠేత్ .

చిరజీవీ ఖేచరత్త్వం ప్రాప్య యోగీ భవేన్నరః .. 159..

మహాదూరస్థితం వర్ణం పశ్యతి స్థిరమానసః .

మహిలామండలే స్థిత్త్వా శక్తియుక్తః పఠేత్ సుధీః .. 160..

స భవేత్సాధకశ్రేష్ఠః క్షీరీ కల్పద్రుమో భవేత్ .

సర్వదా యః పఠేన్నాథ భావోద్గతకలేవరః .. 161..

దర్శనాత్ స్తంభనం కర్త్తుం క్షమో భవతి సాధకః .

జలాదిస్తంభనే శక్తో వహ్నిస్తంభాదిసిద్ధిభాక్ .. 162..

వాయువేగీ మహావాగ్మీ వేదజ్ఞో భవతి ధ్రువం .

కవినాథో మహావిద్యో వంధకః పండితో భవేత్ .. 163..

సర్వదేశాధిపో భూత్త్వా దేవీపుత్రః స్వయం భవేత్ .

కాంతిం శ్రియం యశో వృద్ధిం ప్రాప్నోతి బలవాన్ యతిః .. 164..

అష్టసిద్ధియుతో నాథ యః పఠేదర్థసిద్ధయే .

ఉజ్జటేఽరణ్యమధ్యే చ పర్వతే ఘోరకాననే .. 165..

వనే వా ప్రేతభూమౌ చ శవోపరి మహారణే .

గ్రామే భగ్నగృహే వాపి శూన్యాగారే నదీతటే .. 166..

గంగాగర్భే మహాపీఠే యోనిపీఠే గురోర్గృహే .

ధాన్యక్షేత్రే దేవగృహే కన్యాగారే కులాలయే .. 167..

ప్రాంతరే గోష్ఠమధ్యే వా రాజాదిభయహీనకే .

నిర్భయాదిస్వదేశేషు శివలింగాలయేఽథవా .. 168..

భూతగర్త్తే చైకలింగై వా శూన్యదేశే నిరాకులే .

అశ్వత్థమూలే బిల్వే వా కులవృక్షసమీపగే .. 169..

అన్యేషు సిద్ధదేశేషు కులరూపాశ్చ సాధకః .

దివ్యే వా వీరభావస్థో యష్ట్వా కన్యాం కులాకులై .. 170..

కులద్రవ్యైశ్చ వివిధైః సిద్ధిద్రవ్యైశ్చ సాధకః .

మాంసాసవేన జుహుయాన్ముక్తేన రసేన చ .. 171..

హుతశేషం కులద్రవ్యం తాభ్యో దద్యాత్ సుసిద్ధయే .

తాసాముచ్ఛిష్టమానీయ జుహుయాద్ రక్తపంకజే .. 172..

ఘృణాలజ్జావినిర్ముక్తః సాధకః స్థిరమానసః .

పిబేన్మాంసరసం మంత్రీ సదానందో మహాబలీ .. 173..

మహామాంసాష్టకం తాభ్యో మదిరాకుంభపూరితం .

తారో మాయా రమావహ్నిజాయామంత్రం పఠేత్ సుధీః .. 174..

నివేద్య విధినానేన పఠిత్త్వా స్తోత్రమంగలం .

స్వయం ప్రసాదం భుక్త్వా హి సర్వవిద్యాధిపో భవేత్ .. 175..

శూకరస్యోష్ట్ర్మాంసేన పీనమీనేన ముద్రయా .

మహాసవఘటేనాపి దత్త్వా పఠతి యో నరః .. 176..

ధ్రువం స సర్వగామీ స్యాద్ వినా హోమేన పూజయా .

రుద్రరూపో భవేన్నిత్యం మహాకాలాత్మకో భవేత్ .. 177..

సర్వపుణ్యఫలం నాథ క్షణాత్ ప్రాప్నోతి సాధకః .

క్షీరాబ్ధిరత్నకోషేశో వియద్వ్యాపీ చ యోగిరాట్ .. 178..

భక్త్యాహ్లాదం దయాసింధుం నిష్కామత్త్వం లభేద్ ధ్రువం .

మహాశత్రుపాతనే చ మహాశత్రుభయాద్దీతే .. 179..

వారైకపాఠమాత్రేణ శత్రూణాం వధమానయేత్ .

సమర్దయేత్ శత్రూన్ క్షిప్రమంధకారం యథా రవిః .. 180..

ఉచ్చాటనే మారణే చ భయే ఘోరతరే రిపౌ .

పఠనాద్ధారణాన్మర్త్త్యో దేవా వా రాక్షసాదయః .. 181..

ప్రాప్నువంతి ఝటిత్ శాంతిం కుమారీనామపాఠతః .

పురుషో దక్షిణే బాహౌ నారీ వామకరే తథా .. 182..

ధృత్వా పుత్రాదిసంపత్తిం లభతే నాత్ర సంశయః .. 183..

మమాజ్ఞయా మోక్షముపైతి సాధకో

గజాంతకం నాథ సహస్రనామ చ .

పఠేన్మనుష్యో యహి భక్తిభావత-

స్తదా హి సర్వత్ర ఫలోదయం లభేత్ చ .. 184..

మోక్షం సత్ఫలభోగినాం స్తవవరం సారం పరానందదం

యే నిత్యం హి ముదా పఠంతి విఫలం సార్థంచ చింతాకులాః

తే నిత్యాః ప్రభవంతి కీతీకమలే శ్రీరామతుల్యో జయే

కందర్పాయుతతుల్యరూపగుణినః క్రోధే చ రుద్రోపమాః .. 185..

.. ఇతి శ్రీరుద్రయామలే ఉత్తరతంత్రే మహాతంత్రోద్దీపనే

కుమార్యుపచర్యావిన్యాసే

సిద్ధమంత్ర-ప్రకరణే దివ్యభావనిర్ణయే

అష్టోత్తరసహస్రనామమంగలోల్లాసే

దశమపటలే శ్రీకుమారీసహస్రనామస్తోత్రం సంపూర్ణం ..

Famous Posts:

మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.

శ్రీకుమారీసహస్రనామ స్తోత్రం, Kumari Sahasranama Stotram, Sri Kumari Stotram, Kumari Sahasranama Stotram In Telugu, Sri Vishnu Sahasranaama Stotram, Kumari, goddess stotrams telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.