Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Varanasi Tour Packages (Kashi Yatra) From Eluru By Bus 2021 - Indiga Torus & Travels


శ్రీశ్రీశ్రీ కాశీ యాత్రా స్పెషల్...

యాత్రలు చూపించుటలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న యిండిగ ట్రావెల్స్ ఓనర్&ఆర్గనైజర్ యిండిగ రాజు గురుస్వామి గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు  కాశీ యాత్రకు  సంధించిన వివరాలు తెలియచేసారు . ఈ యాత్ర అక్టోబర్ 23 వ తేదీన ఏలూరు నుంచి మొదలవుతుంది , దీపావళీకి కాశీలో 3రోజులు ఉండినట్లు ప్రయాణం. 23-10-2021.దీపావళి రోజున కాశీ అన్నపూర్ణ అమ్మవారి బంగారు విగ్రహం పూజా చేస్తారు సంవత్సరం లో రెండు రోజులు మాత్రమే అలాగ పూజ చేస్తారు.మొదటిది శివరాత్రి రోజు మరియు రెండవది దీపావళి రోజు. ఈ యాత్ర 15 రోజుల లో 17 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు. 

15 రోజులు (దర్శించు క్షేత్రములు)

1. అన్నవరం, 2. సింహాచలం, 3. అరసవల్లి, 4. శ్రీకూర్మం, 5.భువనేశ్వర్, 6. ధవళగిరి, 7. కోణార్క్, 8. పూరి, 9.సాక్షిగోపాల్, 10. గయా, 11. బుధ్ధ, 12. అలహాబాద్, 17 క్షేత్రాలు, 13. ప్రయాగ (త్రివేణి సంగమం), 14.అయోధ్య, 15. నైమశరణ్యం, 16. కాశీ, 17. రాజమండ్రి (గంగపూజతో సమాప్తం)

టిక్కెట్టు 1కి 12,000/- రూ॥ మాత్రమే. ఉదయం టీ & టిఫిన్, మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం, రాత్రికి టిఫిన్

మూడు పూట్ల 3 వాటర్ బాటిల్స్ తో కలిపి.. 

40 సీట్లు లేటెస్ట్ 2X2 పుష్ బ్యాక్ బస్సు ప్రతినెల బస్సులు బయలుదేరు తేది: 23-10-2021 ఏలూరు, పవర్పేట, గంగానమ్మగుడి వద్దనుండి బయలుదేరును. అడ్వాన్స్ రూ.2,000/-లు ఇచ్చి మీ సీటు రిజర్వేషను చేసుకోవలెను.


డ్రైవర్ & వంట మేస్త్రికి కలిపి రూ. 400/-లు మామూలు ఇవ్వవలెను.

ఈ యాత్ర మొత్తానికి రాత్రి విశ్రాంతికి తీసుకొనే హోటల్ రూములు మరియు ఉదయం కాలకృత్యాలకు తీర్చుకొనే వసతి (హోటల్ రూములు)చార్జీల థరలను యాత్రికులే చెల్లించుకోవలెను.

ఈ యాత్ర గురించి యాత్రికులకు(మీకు) ఉన్న సందేహములను నివృత్తి చేసుకొనేందుకు గానూ మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు:-

రాజు  గారి ఫోన్ నెంబర్ : 9440328768, 8688889896

యిండిగ ట్రావెల్స్

యిండిగ రాజు గురుస్వామి

ఆఫీసు కుమ్మరరేవు సెంటర్, 94403 28768, 93923 28768.

తంగెళ్ళమూడి, ఏలూరు-5,

ఆఫీసు : సాయి మణికంఠ - 8688889896

గమనిక: ఈ యాత్ర యందు యాత్రికులే వారి రూమ్స్ ఖర్చు భరించవలెను. ఆర్గనైజరు రూమ్స్ తో ఎటువంటి సంబంధం లేదు.

షిర్డి, కాశీ, బదరీనాధ్, గంగోత్రి హిమాలయ, ఉత్తర, దక్షిణ యాత్రలకు బస్సుల సప్లయి చేయబడును.

varanasi tour package, kashi Tour Packages, kashi yatra, kashi yatra tour package, rameshwaram tour package, rameshwaram to kanyakumari, rameshwaram dham, rameshwaram sightseeing bus, rameswaram yatra march, rameswaram yatra details, indiga tours, indiga traves, eluru, char dham yatra package cost, char dham yatra family package 

Comments

Popular Posts