Drop Down Menus

మీకు ఉన్న సమస్యలు పోయి సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే హనుమత్ బడబానల స్తోత్రం మీరూ నేర్చుకోండి - Sri Hanuman Badabanala Stotram

శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం..

ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషి: శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం సీతా రామచంద్ర  ప్రీత్యర్ధం హనుమద్భడబానల స్తోత్ర జప మహం కరిష్యే ||

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిక్మండల యశోవితాన ధవళీ కృత జగత్రయ  వజ్ర దేహ రుద్రావతార లంకాపురి దహన ఉమా అనల మంత్ర ఉదధి బంధన దశశిరః కృతాంతక సీతాశ్వాసన వాయు పుత్ర అంజనీ గర్బసంభూత శ్రీ రామ లక్ష్మణా నందకర కపి సైన్య ప్రాకార సుగ్రీవసాహా య్యకరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మ చారిన్ గంభీరనాథ సర్వ పాప నివారణ సర్వ జ్వరోచ్చాటన  డాకినీ విద్వంసన ||

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా వీరాయ సర్వ దు:ఖ నివారణాయ గ్రహ మండల సర్వ భూత మండల సర్వ పిశాచ మండలోచ్చాటన భూత జ్వరైకాహిక జ్వర ద్వ్యాహిక జ్వర త్ర్యాహిక జ్వర చాతుర్ధిక జ్వర సంతాప జ్వర విషమ జ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది బింది బింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ

ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌమ్ హ్రః ఆం హాం హాం హాం ఔమ్ సౌమ్ ఏహి ఓం హం ఓం హం ఓం హం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే శ్రవణ చక్షుర్భూతానం శాకినీ డాకినీ విషమ దుస్తానాం సర్వ విషం హార హార ఆకాశం భువనం భేదయ భేదయ చేదయ చేదయ మారాయ మారాయ సోషయ సోషయ మోహాయ మోహాయ జ్వాలాయ జ్వాలాయ ప్రహారాయ ప్రహారాయ సకల మాయం భేదయ భేదయ

ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా హనుమతే సర్వగ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ బంధన మోక్షం కురు శిరః శూల గుల్మ శూల సర్వసూలాన్ నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాలియాన్ యక్షకుల జలగత బిలగత రాత్రిమ్చర దివాచర సర్పా న్నిర్విశం కురు కురు స్వాహా రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిధ్యాన్ చ్చేదయ చ్చేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యా ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ సర్వశత్రూన్నాశయ నాశయ అసాధ్యం సాదయ సాదయ హుం ఫట్ స్వాహా ||

ఇతి విభీషణకృత హనుమత్ బడబానల స్తోత్రం సంపూర్ణం.

రావణాసురిడి సోదరుడు విభీషణ విరచితం ఈ హనుమత్ బడబానల స్తోత్రం. హనుమంతుని శక్తి స్తుతిస్తూ మొదలయ్యి, అన్ని రుగ్మతల నుండి, అనారోగాల నుండి శత్రువుల నుండి కాపాడమని వేడుకుంటూ భయాల నుండి ఇబ్బందుల నుండి, సర్వారిష్టాల నుండి విముక్త లని చేయమని కోరుతూ చివరగా స్వామి వారి ఆశీస్సులు, ఆరోగ్యం అన్నిట సఫలీక్రుతులం అయ్యేటట్టు దీవించమని సాగుతుంది.

ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము. గురువుల, గురుతుల్యులైన పెద్దలు అనుమతితో నలభై ఒక్క రోజులు లేదా వారి ఉపదేశం ప్రకారం భక్తీ శ్రద్దలతో పారాయణం చేస్తే అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యపరమైన వాటినుండి తప్పక ఉపసమనం లభిస్తుందని పెద్దల ఉవాచ.

హనుమత్ బడబానల స్తోత్రం ఈ స్తోత్రము నిత్యమూ పఠించదగినది. దీనివలన శత్రువులు సులభముగా జయింప బడుదురు. సకల విధములైన జ్వరములు భూతప్రేతాదికములు, శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును. అసాధ్యములను సాధింపగలదీ స్తోత్రము.

Famous  Posts:

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం 

భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు

హనుమాన్ బడబానల స్తోత్రం, hanuman badabanala stotram telugu pdf, hanuman chalisa telugu, హనుమాన్ బడబానల స్తోత్రం pdf download, హనుమాన్ బడబానల మంత్రం, ఆంజనేయ స్తోత్రం, aditya hrudayam telugu, పంచముఖ హనుమాన్ మంత్రం, hanuman stotrams

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.