సాక్షాతూ శివుడు ఉపదేశం ఇచ్చిన సకల సంపదలు ఇచ్చే అతిశక్తివంతమైన మహామంత్ర - Chintamani Mantra

సాక్షాతూ శివుడు ఉపదేశం ఇచ్చిన అతిశక్తివంతమైన మహామంత్ర చింతామణి...!!

కోర్కెలు తీర్చు, కష్టాలు పోగొట్టి,ధన వృద్ధి , సకల కామ్యాలు తీర్చే సకల సంపదలు ఇచ్చే మహాచింతామని.

ఈ  మహామంత్ర చింతామణి మంత్రము శివుడు నారద మహర్షి కి ఉపదేశం చేసాడు , దేశ కాలనియమములు పాటించవలసిన పనిలేదు.

 శ్రీకృష్ణుని యందు భక్తి కలిగి ఉన్న  యెడల ఈ

మంత్రమును జపించుట అధికారులే . 

శ్రీకృష్ణుని యందు భక్తి లేని, యెడల యజ్ఞములు చేసినవారు కాని, దానములు చేసినవారు కాని

 సత్యవాదులు కాని, వేదావేదాంగ విదులుకాని, తపోవ్రత పరాయణులు కాని బ్రహ్మనిష్ట చేసే వారు కూడా కానీ ఈ మం(తమును జపించకూడదు

కృష్ట్ణునియందు భక్తి కలిగియుండఉన యెడల ఎవరూ అయిన ఈ మంత్రమును జపించవచ్చును. అట్టి శ్రీకృష్ణ భక్తులకు ఈ మంత్రమును నుపదేశింపవలెను. ఈమంత్రమును జపించువారు

రాధసహిత శ్రీకృష్ణ ని పూజించవలెను. ఈ మంత్రం  ఒకసారి పలిచనంత మాత్రముననే ఫలితము యిచ్చును. 

అయిననూ ప్రతినిత్యమూ  108 సార్లు జపించు యెడల విశేష ఫలదాయకమగును. ఈ మంత్ర సాధకులకు శ్రీ రాధాకృష్ణ దయవల్ల అన్ని కష్టములు తొలగిపోయి, సకల భోగభాగ్యములు కలిగి అంత్యమున పరమపదము లభించునని మహాదేవుడు

నారద మహర్షికి ఉపదేశించెను.


Famous Posts:

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS