వరలక్ష్మి వ్రతం (సంపూర్ణ వ్రతకల్పం)
ఈ శ్రావణమాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజు ఆచరించే వరలక్ష్మీ వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని, అప్లైయిశ్వర్యాలను కలగజేస్తుందని నమ్ముతారు. ముత్తయిదువులు శుక్రవారం తెల్లవారుజామునే లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరాన్ని అలంకరించుకొని కలశం పెట్టి ఈ వ్రతం ఆచరిస్తారు. శ్రావణమాసంలో ఈవ్రతం ఆచరించడంవలన తమ కోరికలు నెరవేరతాయని స్త్రీలు నమ్ముతారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవారం వ్రత విధానం, కధా, పూజా విధానం మీకోసం...
వరలక్ష్మి వ్రతం తెలుగు పిడిఎఫ్ బుక్ డౌన్లోడ్ కొరకు క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
వరలక్ష్మీ వ్రత కథ (Sri Varalakshmi Vratha kalpam)
Famous Posts:
> శ్రావణ శుక్రవారం/ వరలక్ష్మీ వ్రతం పూజ చేసుకునే విధానం
> శ్రావణ వరలక్ష్మీ వ్రతం: పూజా విధానం....పాటించాల్సిన నియమాలు
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
వరలక్ష్మి వ్రతం, varalakshmi vratham, varalakshmi vratham benefits, varalakshmi vratham story, varalakshmi vratham procedure, varalakshmi vratham slokas, varalakshmi vratham pdf, varalakshmi vratham pdf book telugu, varalakshmi vratham
looking for full body checkup packages in Hyderabad? health is wealth. diagnostics centre in Hyderabad
ReplyDelete