Drop Down Menus

ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం - Dattatreya Ghora Kashtodharana Stotram in Telugu

శ్రీ దత్తాత్రేయ స్వామి వారి  ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం.

ఘోరమైన కష్టాలను తొలగించే మహా మహిమాన్వితమైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి  ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం.

ఈ పంచ శ్లోకాలను భక్తితో చదివిన వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన ఎంతటి కష్టాలు, బాధలు ఉన్నా, అవన్నీ పూర్తిగా తొలగిపోయి, సుఖ సంతోషాలు చేకూరుతాయి.  పరిపూర్ణ భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో పఠించండి.

1. శ్రీ పాద శ్రీ వల్లభ త్వం సదైవ

శ్రీ  దత్తా స్మాన్ పాహి దేవాధిదేవ|

భావగ్రాహ్య క్లేశ హారిన్ సుకీర్తే  

ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ||


2. త్వం నో మాతా త్వం పితాప్తో  ధిపస్త్వం

త్రాతాయోగ క్షేమకృత్ సద్గురు స్త్వమ్

త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే

ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ||

3. పాపం తాపం వ్యాధిమాదిం చ దైన్యమ్

భీతిం క్లేశం త్వం హరాశు త్వ దన్యమ్|

త్రాతారం నో వీక్ష ఇషాస్త జూర్తే

ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ||


4. నాన్య స్త్రాతా నా పిదాతా న భర్తా

త్వత్తో దేవ త్వం శరణ్యో కహర్తా|

కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే

ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ||


5. ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిమ్

సత్సఙ్గాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం |

భావా శక్తీమ్ చ అఖిలానంద మూర్తే

ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ||


శ్లోక పంచక మేతద్యో లోక మంగళ వర్ధనం |

ప్రపఠేన్యేతో భక్త్యా స శ్రీ దత్తాత్రేయ ప్రియో భవేత్ ||

అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త

ఇతి శ్రీ పరమహంస పరి వ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత ఘోర కష్టోధ్ధరణ స్తోత్రం సంపూర్ణం.

అందరం భక్తితో.. 

"దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా

దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా"

అని స్మరించి స్వామి వారి అనుగ్రహం పొందుదాం.. ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు

దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా

దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా

అందరు శ్రద్ధగా పారాయణం చేసి ఈ ఘోర కష్టాలనుండి విముక్తి పొందుదాము.

Famous Posts:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఘోర కష్టోద్ధారణ స్త్రోత్రం, దత్తాత్రేయ, ghora kashtodharana stotram pdf, ghora kashtodharana stotram telugu pdf, ghora kashtodharana stotram benefits, ghora kashtodharana, ghora kashtodharana stotram in sanskrit, ghora kashtodharana stotram lyrics, ghora kashtodharana stotram telugu, ghora kashtodharana stotram

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments