Drop Down Menus

ధనప్రాప్తి కోసం లింగార్చన ఈ విధంగా చేయాలి..| Lingarchana should be done in this way for getting wealth

లింగార్చన విశేషాలు

  • ధనప్రాప్తి కోసం శివపూజలో తామరపత్రాలను ఉపయోగించాలి. ధనప్రాప్తి కలుగుతుంది...ధనం నిలవడానికి బిల్వపత్రాలను శివార్చన చేయాలి.
  • ముక్తి , మోక్షానికి దర్భలతో శివార్చన చేయాలి.
  • కోరికలు నెరవేరడానికి , దీర్ఘాయుషు కోసం గరికతో శివార్చన చేయాలి.
  • సంతానం, సౌభాగ్యం కోసం ఉమ్మెత్త పూలతో అర్చన చేయాలి.
  • వస్తు , వాహనం కోసం మల్లెపువ్వు తో లింగాన్ని అర్చన చేయాలి.
  • సుఖ, సంతోష సంపదల కోసం నూకలు లేని బియ్యం తో శివార్చన చేయాలి.
  • పాడిపంటలు వృద్ధి కోసం నూకలు లేని బియ్యం తో శివార్చన చేయాలి.
  • వంశాభివృద్ధి, పేరు ప్రతిష్టలు కోసం ఆవునేతితో శివార్చన చేయాలి.
  • భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ ఉన్న వారు చంధనతైలంతో శివార్చన చేయాలి.
  • రోగనివారణ కోసం తేనెతో శివార్చన చేయాలి.
  • సంపూర్ణ ఆనందం కోసం చెరుకుసరసం తో అభిషేకం, అర్చన చేయాలి.
  • అధికార బాధలు తొలగిపోవాలంటే *జిల్లేడు పూలతో అర్చన చేయాలి*.
  • విధ్యాబుద్ధులు కలగాలంటే తెల్ల తామరతో శివార్చన
  • చేయాలి.
  • శ్రీఘ్ర వివాహం కోసం మందార పూలతో అర్చన చేయాలి.
  • ప్రేమ వివాహం కోసం మందార పూలతో అర్చన చేయాలి.
  • రోగభాధలు తొలగి పోవాలంటే తుమ్మ పూలతో అర్చన చేయాలి.
  • ప్రాణ సంకటం నుంచి బయటకు రావాలంటే నువ్వులనూనె తో శివార్చన చేయాలి.
  • ప్రాణాపాయం నుంచి బయటకు రావాలంటే సముద్రపు ఉప్పుతో అభిషేకం చేయాలి.
  • గో, బ్రాహ్మణ హత్య పాపాలు తొలగి పోవాలంటే స్వర్ణ పుష్పాలతో అభిషేకం చేయాలి.
Famous Posts:
Tags : లింగార్చన, ధనప్రాప్తి, lingarchana, shiva pooja, shivaradhana, linga archana telugu, shiva abhisekham

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments