Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శక్తివంతమైన రాజవశ్యకర మంత్రాలు | The Power Of Rajavasyakara Mantras

రాజవశ్యకర మంత్రాలు

1. ఓం నమో భగవతే రాజముఖీ దృశ్యముఖీ స్వాహా || ఈ మంత్రమును గ్రహణము మొదలగు సర్వసమయాలలో పదివేలమార్లు జపం చేసిన తర్వాత, అవసరమగు సమయమందు '1008 మార్లు జపించి వెళ్ళిన, అధికారులు, రాజులు శీఘ్రముగా వశపడగలరు.
2. ఓం నమో భగవతే నారాయణాయ హ్రీం క్లీం అముకం క్లీం హ్రీం శీఘ్రం వశమానయ స్వాహా || పర్వకాలంలో ఈ మంత్రం పదివేలు జపిస్తే సిద్ధిస్తుంది. ఆ తర్వాత ఏ వ్యక్తినైనా దృష్టిపథమందుంచుకొని, “అముకం” అనివున్న చోట అతని గోత్రనామములు పలుకుచూ 1008 మార్లు జపం గావించిన, ఆ వ్యక్తి మహారాజంతటి వాడైనప్పటికీ శీఘ్రముగా లొంగిపోగలడు.

3. ఓం నమో మహాపంభే శాంకరీ అక్ష అతులాయ బలబల పరాక్రమాయ సర్వకామదా రాజాధికారాన్ శీఘ్రం వశ్యం కురుకురు మంత్రేశ్వరి ఆం ఓం స్వాహా || రాజులు, అధికారులు ఆగ్రహముగా నుండి పనులు నెరవేర్చని సమయము లందీ మంత్రమును పదివేల పర్యాయములు జపించి వారిని చూచిన తక్షణమందే అనుగ్రహము గలవారై సమస్త కార్యములు శీఘ్రముగా నెరవేర్చగలరు.
4. ఓం హ్రీం క్లీం నమో మతంగి భైరవి అభీష్టం యచ్చ యచ్ఛ రాజవశ్యం కురుకురు క్లీం హ్రీం ఓం నమః స్వాహా || ఈ మంత్రమును పదివేలు జపం గావించి ప్రతినిత్యము 108 మార్లు జపిస్తూ తెల్లజిల్లేడు వేరు గంధం తిలకంగా పెట్టుకొని సభలోకి గానీ, అధికార స్థలాలకుగానీ పోయిన అచ్చటి న రందరు వశపడగలరు.
Famous Posts:
Tags: Rajavasyakara Mantras, Vasikarana Mantras Telugu, Vasikarana Mantralu, Vasi karanam,

Comments