శనిగ్రహ దోష నివారణకు "శ్రీ రుద్రనమక త్రిశతీ నామావళి"
ఈ నామావళితో శివునికి అభిషేకం చేసి అరకేజి నల్లనువ్వులతో పూజ చేసి పావుకేజి బెల్లం నివేదించి ఆ నువ్వులు బెల్లం కలిపి చిమ్మిలిగా ఆవుకి పెట్టడం మంచిది. దాని వలన సకల పాపపరిహారం, సర్వరోగ నివారణ, అపమృత్యు దోష నివారణ, సకల శుభాలు చేకూరుతాయి. ఏలినాటి శని, అష్టమశని, అర్ధాష్టమ శని, శని దశాదోష నివారణ పొందవచ్చు.
ఓం రుద్రమన్యవే నమః
ఓం రుద్రేషవే నమః
ఓం రుద్ర ధన్వనే నమః
ఓం రుద్రబాహుభ్యాం నమః
ఓం నీలగ్రీవాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం మీదుషేనమః నమః
ఓం తేభ్యో నమః
ఓం ఆయుధాయ నమః
ఓం ఓం ధృష్ణవే నమః
ఓం హిరణ్యబాహవే నమః
ఓం సేనాన్యే నమః నమః||10||
ఓం చ పతయే నమః
ఓం వృక్షేభ్యో నమః
ఓం హరికేశేభ్యో నమః
ఓం పశూనాం పతయే నమః
ఓం సస్పింజరాయ నమః
ఓం ద్విషీమతే నమః
ఓం పథీనాంపతయే నమః ॥20॥
ఓం బల్లుశాయ నమః
ఓం వివ్యాధినే నమః
ఓం అన్నానాం పతయే నమః
ఓం హరికేశాయ నమః
ఓం ఉపవీతినే నమః
ఓం పుష్టానాంపతయే నమః
ఓం భవస్య హేత్యై నమః
ఓం జగతాం పతయే నమః
ఓం రుద్రాయ నమః
ఓం ఆతతావినే నమః ॥30
ఓం క్షేత్రాణాం పతయే నమః
ఓం సూతాయ నమః
ఓం అహంత్యాయ నమః
ఓం వనానాం పతయే నమః
ఓం రోహితాయ నమః
ఓం స్థపతయే నమః
ఓం వృక్షాణాం పతయే నమః
ఓం మంత్రిణే నమః
ఓం వాణిజాయ నమః
ఓం కక్షాణాం పతయే నమః ॥40॥
ఓం భువంతయే నమః
ఓం వారివస్కృతాయ నమః
ఓం ఓషధీనాంపతయే నమః
ఓం ఉచ్ఛైర్ధోషాయ నమః
ఓం ఆక్రందయతే నమః
ఓం పతీనాంపతయే నమః
ఓం కృత్స్నవీతాయ నమః
ఓం ధావతే నమః
ఓం సత్త్వనాంపతయే నమః
ఓం సహమానాయ నమః ॥50॥
ఓం నివ్యాధినే నమః
ఓం ఆవ్యాధినీనాంపతయే నమః
ఓం కుకుభాయ నమః
ఓం నిషంగిణే నమః
ఓం సేనానాంపతయే నమః
ఓం నిషంగిణే నమః
ఓం ఇషుధిమతే నమః
ఓం తస్కరాణాంపతయే నమః
ఓం వంచతే నమః
ఓం పరివంచతే నమః ||60||
ఓం స్తాయూనాంపతయే నమః
ఓం చేరవే నమః
ఓం పరిచరాయ నమః
ఓం అరణ్యానాంపతయే నమః
ఓం సృకావిభ్యోనమః
ఓం జిఘాగ్ం సద్భ్యోనమః
ఓం ముష్టతాంపతయే నమః
ఓం అసిమద్భ్యో నమః
ఓం నక్తంచరద్భ్యో నమః
ఓం ప్రకృంతానాంపతయే నమః || 70 ||
ఓం ఉషిణే నమః
ఓం గిరిచరాయ నమః
ఓం కులుంచానాంపతయే నమః
ఓం ఇషుమద్భ్యోనమః
ఓం ధన్వావిభ్యో నమః
ఓం ఆతన్వానేభ్యో నమః
ఓం ప్రతిదధానేభ్యో నమః
ఓం ఆయచ్ఛద్భ్యో నమః
ఓం విసృజద్భ్యో నమః
ఓం అస్యద్భ్యో నమః ||80||
ఓం విధ్యద్భ్యో నమః
ఓం ఆసీనేభ్యో నమః
ఓం శయానేభ్యో నమః
ఓం స్వపద్భ్యో నమః
ఓం జాగ్రద్భ్యో నమః
ఓం తిష్ఠద్భ్యో నమః
ఓం ధావద్భ్యో నమః
ఓం సభాభ్యో నమః
ఓం సభాపతిభ్యో నమః
ఓం అశ్వేభ్యో నమః ||90||
ఓం అశ్వపతిభ్యో నమః
ఓం అవ్యాధినీభ్యో నమః
ఓం వివిధ్యంతీభ్యో నమః
ఓం ఉగణాభ్యో నమః
ఓం తృగ్హతీభ్యో నమః
ఓం గృతేభ్యో నమః
ఓం గృత్సపతిభ్యో నమః
ఓం వ్రాతేభ్యో నమః
ఓం వ్రాతపతిభ్యో నమః
ఓం గణేభ్యో నమః ||100|
ఓం గణపతిభ్యో నమః
ఓం విరూపేభ్యో నమః
ఓం విశ్వరూపేభ్యో నమః
ఓం మహద్భ్యో నమః
ఓం క్షుల్లకేభ్యో నమః
ఓం రధిభ్యో నమః
ఓం అరభ్యో నమః
ఓం రథేభ్యో నమః
ఓం రథపతిభ్యో నమః
ఓం సేనాభ్యో నమః ॥110||
ఓం సేనానిభ్యో నమః
ఓం క్షతృభ్యో నమః
ఓం సంగృహీతృభ్యో నమః
ఓం తక్షభ్యో నమః
ఓం రథకారేభ్యో నమః
ఓం కులాలేభ్యో నమః
ఓం కర్మారేభ్యోనమః
ఓం పుంజిష్టేభ్యో నమః
ఓం నిషాదేభ్యో నమః
ఓం ఇసుకృద్భ్యోనమః ॥120||
ఓం ధన్వకృద్భ్యో నమః
ఓం మృగయుభ్యో నమః
ఓం శ్వనిభ్యో నమః
ఓం శ్వభ్యో నమః
ఓం శ్వపతిభ్యో నమః
ఓం భవాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం నీలగ్రీవాయ నమః ॥130॥
ఓం శితికంఠాయ నమః
ఓం కపర్ధినే నమః
ఓం వ్యప్తకేశాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం శతధన్వనే నమః
ఓం గిరిశాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం మీఢుష్టమాయ నమః
ఓం ఇషుమతే నమః
ఓం హ్రస్వాయ నమః ॥140॥
ఓం వామనాయ నమః
ఓం బృహతే నమః
ఓం వర్షీయసే నమః
ఓం వృద్ధాయ నమః
ఓం సంవృధ్వనే నమః
ఓం అగ్రియాయ నమః
ఓం అహనన్యాయ నమః
ఓం ధృష్టవే నమః
ఓం ప్రమృశాయ నమః
ఓం దూతాయ నమః ॥190 |
ఓం ప్రహితాయ నమః
ఓం నిషంగిణే నమః
ఓం ధిమతే నమః
ఓం తీశేష నమః
ఓం ఆయుధినే నమః
ఓం స్వాయుధాయ నమః
ఓం సుధన్వనే నమః
ఓం సత్యాయ నమః
ఓం పథ్యాయ నమః
ఓం కాటాయ నమః ॥200||
ఓం నీప్యాయ నమః
ఓం సూర్యాయ నమః
ఓం సరస్యాయ నమః
ఓం నాద్యాయ నమః
ఓం వైశంతాయ నమః
ఓం కూప్యాయ నమః
ఓం అవట్యాయ నమః
ఓం వర్యాయ నమః
ఓం అవర్యాయ నమః
ఓం మేఘ్యాయ నమః || 210॥
ఓం విద్యుత్యాయ నమః
ఓం ఈడ్రియాయ నమః
ఓం ఆతప్యాయ నమః
ఓం వాత్యాయ నమః
ఓం రేష్మియాయ నమః
ఓం వాస్తవ్యాయ నమః
ఓం వాస్తుపాయ నమః
ఓం సోమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం తామ్రాయ నమః ॥220॥
ఓం అరుణాయ నమః
ఓం శంగాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం భీమాయ నమః
ఓం అగ్రేవధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ఆశవే నమః
ఓం అజిరాయ నమః
ఓం శీఘ్రయాయ నమః ॥150॥
ఓం శీఖ్యాయ నమః
ఓం ఊర్యాయ నమః
ఓం అవస్వన్యాయ నమః
ఓం ప్రోతస్యాయ నమః
ఓం ద్వీప్యాయ నమః
ఓం జ్యేష్ఠాయ నమః
ఓం కనిష్ఠాయ నమః
ఓం పూర్వజాయ నమః
ఓం అజాయ నమః
ఓం మధ్యమాయ నమః ||160||
ఓం అపగల్భాయ నమః
ఓం జఘన్యాయ నమః
ఓం బుద్ధిమాయ నమః
ఓం సోభ్యాయ నమః
ఓం ప్రతిసర్వాయ నమః
ఓం యామ్యాయ నమః
ఓం క్షేమ్యాయ నమః
ఓం ఉర్వర్యాయ నమః
ఓం ఖల్యాయ నమః
ఓం శ్లోక్యాయ నమః ॥170||
ఓం అవసాన్యాయ నమః
ఓం వన్యాయ నమః
ఓం కక్ష్యాయ నమః
ఓం శ్రవాయ నమః
ఓం ప్రతిశ్రవాయ నమః
ఓం ఆశుషేణాయ నమః
ఓం ఆశురథాయ నమః
ఓం శూరాయ నమః
ఓం అవభిందతే నమః
ఓం వర్మిణే నమః ॥180॥
ఓం వరూధినే నమః
ఓం బిల్మినే నమః
ఓం కవచినే నమః
ఓం శ్రుతాయ నమః
ఓం శ్రుతసేనాయ నమః
ఓం దుందుభ్యాయ నమః
ఓం అహనన్యాయ నమః
ఓం ధృష్టవే నమః
ఓం ప్రమృశాయ నమః
ఓం దూతాయ నమః ॥190 |
ఓం ప్రహితాయ నమః
ఓం నిషంగిణే నమః
ఓం ధిమతే నమః
ఓం తీశేష నమః
ఓం ఆయుధినే నమః
ఓం స్వాయుధాయ నమః
ఓం సుధన్వనే నమః
ఓం సత్యాయ నమః
ఓం పథ్యాయ నమః
ఓం కాటాయ నమః ॥200||
ఓం నీప్యాయ నమః
ఓం సూర్యాయ నమః
ఓం సరస్యాయ నమః
ఓం నాద్యాయ నమః
ఓం వైశంతాయ నమః
ఓం కూప్యాయ నమః
ఓం అవట్యాయ నమః
ఓం వర్యాయ నమః
ఓం అవర్యాయ నమః
ఓం మేఘ్యాయ నమః || 210॥
ఓం విద్యుత్యాయ నమః
ఓం ఈడ్రియాయ నమః
ఓం ఆతప్యాయ నమః
ఓం వాత్యాయ నమః
ఓం రేష్మియాయ నమః
ఓం వాస్తవ్యాయ నమః
ఓం వాస్తుపాయ నమః
ఓం సోమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం తామ్రాయ నమః ॥220॥
ఓం అరుణాయ నమః
ఓం శంగాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం భీమాయ నమః
ఓం అగ్రేవధాయ నమః
ఓం దూరేవధాయ నమః
ఓం హంత్రే నమః
ఓం హనీయసే నమః
ఓం వృక్షేభ్యో నమః |॥230|
ఓం హరికేశేభ్యో నమః
ఓం తారాయ నమః
ఓం శంభవే నమః
ఓం మయోభవే నమః
ఓం శంకరాయ నమః
ఓం మయస్కరాయ నమః
ఓం శివాయ నమః
ఓం శివతరాయ నమః
ఓం తీర్ఘ్యాయ నమః
ఓం కూల్యాయ నమః ॥240॥
ఓం పార్యాయ నమః
ఓం అవార్యాయ నమః
ఓం ప్రతరణాయ నమః
ఓం ఉత్తరణాయ నమః
ఓం ఆతార్యాయ నమః
ఓం అలాద్యాయ నమః
ఓం శష్ప్యాయ నమః
ఓం ఫేన్యాయ నమః
ఓం సికత్యాయ నమః
ఓం ప్రవాహ్యాయ నమః ॥250॥
ఓం ఇరిణ్యాయ నమః
ఓం ప్రపథ్యాయ నమః
ఓయ కింశిలాయ నమః
ఓం క్షయణాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం పులస్తయే నమః
ఓం గోప్యాయ నమః
ఓం గృహ్యాయ నమః
ఓం తల్ప్యాయ నమః
ఓం గేహ్యాయ నమః ॥260||
ఓం కాట్యాయ నమః
ఓం గహ్వరేష్ఠాయ నమః
ఓం హ్రదయ్యాయ నమః
ఓం నివేష్స్యాయ నమః
ఓం పాంసవ్యాయ నమః
ఓం రజస్యాయ నమః
ఓం శుష్క్యాయ నమః
ఓం హరిత్యాయ నమః
ఓం లోప్యాయ నమః
ఓం ఉలప్యాయ నమః ॥270॥
ఓం ఊర్వ్యాయ నమః
ఓం సూర్మ్యాయ నమః
ఓం పర్జ్యాయ నమః
ఓం పర్ణశద్యాయ నమః
ఓం అపగురమాణాయ నమః
ఓం అభిఘ్నతే నమః
ఓం ఆబ్ధిదతే నమః
ఓం ప్రబ్ధిదతే నమః
ఓం కిరికేభ్యో నమః
ఓం దేవానాగ్ం హృదయేభ్యో నమః
ఓం విక్షీణకేభ్యో నమః ||280||
ఓం విచిన్వత్కేభ్యో నమః
ఓం ఆనిర్హతేభ్యో నమః
ఓం ఆమీవత్కేభ్యో నమః
ఓం రుద్రాయ నమః
ఓం తవసే నమః
ఓం కపర్దినే నమః
ఓం ద్విపదే నమః
ఓం చతుష్పదే నమః
ఓం గోఘ్నేనమః ॥290||
ఓం పూరషఘ్నే నమః
ఓం క్షయద్వీరాయ నమః
ఓం భగవతే నమః
ఓం పృథివ్యాం రుద్రేభ్యో నమః
ఓం దివి రుద్రేభ్యో నమః
ఓం అన్నేఘభ్యో నమః
ఓం వాతేషుభ్యో నమః
ఓం వర్షేషుభ్యో నమః
ఓం దశప్రాచీభ్యో నమః
ఓం దశదక్షిణాభ్యో నమః ॥300॥
ఓం దశప్రతీచీభ్యోనమః
ఓం దశోదీచీభ్యో నమః
ఓం దశోర్ఖ్వాభ్యో నమః
Famous Posts:
Tags : ఏలినాటి, రుద్రనమక త్రిశతీ నామావళి, sri rudra trishati sanskrit pdf, sri rudra trishati tamil pdf, rudra trishati benefits, shiva trishati archana pdf, rudra trishati telugu pdf, shani dosham