Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

విష్ణు సహస్రం ధ్యాన శ్లోకం సులువుగా చదువుకోవడానికి వీలుగా Vishnu Sahasram Dhyana Slokam Easy to Learn in Telugu

 

vishnu sahasram dhyana slokam lyrics

విష్ణు సహస్రం ధ్యాన శ్లోకం సులువుగా చదువుకోవడానికి వీలుగా 

ఇక్కడ మీకు ఇవ్వబడింది . చాలామంది ధ్యాన శ్లోకం నేర్చుకుందాం అనుకున్న వత్తులు ఎక్కువగా ఉండటం వలన పలకలేరు . వారికోసం ప్రత్యేకించి ఇలా రాయడం జరిగింది . మీరు నోట్ బుక్ లో రాసుకుని ప్రాక్టీస్ చేయండి . సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రం పెట్టుకుని 5 సార్లు వింటే మీకు సులువుగా వచ్చేస్తుంది .  


క్షీరోధన్వత్ ప్రదేశే  శుచిమణివిలత్ సైకతేమౌక్తికానాం

మాలాక్లుప్తా సనస్థః స్ఫటికమణి నిభైర్  మౌక్తికైర్ మండితాంగః । 

శుభ్రై రభ్రైర్  దభ్రైర్  ఉపరివిరచితైర్  ముక్తపీయూష వర్షైః

ఆనందీ నః పునీయాత్  అరినలిన గదా శంఖపాణిర్  ముకుందః 


భూః పాదౌ యస్య నాభిర్  వియదసురనిలశ్  చంద్ర సూర్యౌ చ నేత్రే

కర్ణావాశాః శిరో ద్యౌర్  ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః

అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగో భోగిగంధర్వదైత్యైః

చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి


ఓం నమో భగవతే వాసుదేవాయ !


శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్  

మేఘశ్యామం పీతకౌశేయవాసం

శ్రీవత్సాకం కౌస్తుభోద్  బాసితాంగమ్

పుణ్యోపేతం పుండరీకాయతాక్షం

విష్ణుం వందే సర్వలోకైకనాథమ్


నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే ।

అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే


సశంఖచక్రం సకిరీటకుండలం

సపీతవస్త్రం సరసీరుహేక్షణమ్ ।

సహార వక్షఃస్థల శోభి కౌస్తుభం

నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్


ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి

ఆసీనమంబుదశ్యామం  ఆయతాక్షమలంకృతమ్


చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం

రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే

keywords : vishnu sahasram, vishnu sahasram dhayana slokam, vishnu sahasram learning . 

Comments