Drop Down Menus

2023 Ekadashi Fasting days - Ekadashi Tithi & Date and Time in 2023 | ఏకాదశి 2023 తేదీలు

2023 ఏకాదశి ఉపవాస తేదీలు.

జనవరి 2, 2023, సోమవారం పౌష పుత్రదా ఏకాదశి

వైకుంఠ ఏకాదశి

పౌష, శుక్ల ఏకాదశి

ప్రారంభం జనవరి 01 - 09:41 PM,  జనవరి 02 - 10:53 PM, ముగుస్తుంది.

జనవరి 18, 2023, బుధవారం షట్టిల ఏకాదశి

మాఘ, కృష్ణ ఏకాదశి

ప్రారంభం జనవరి 17 - 08:35 PM, జనవరి 18 - 06:33 PM, ముగుస్తుంది.


ఫిబ్రవరి 1, 2023, బుధవారం జయ ఏకాదశి

మాఘ, శుక్ల ఏకాదశి

ప్రారంభం జనవరి 31 - 02:23 PM, ఫిబ్రవరి 01 - 04:31 PM, ముగుస్తుంది.

ఫిబ్రవరి 16, 2023, గురువారం విజయ ఏకాదశి

ఫాల్గుణ, కృష్ణ ఏకాదశి

ప్రారంభం ఫిబ్రవరి 16 - 08:02 AM, ఫిబ్రవరి 17 - 05:19 AM, ముగుస్తుంది.


మార్చి 3, 2023, శుక్రవారం అమలకీ ఏకాదశి

ఫాల్గుణ, శుక్ల ఏకాదశి

ప్రారంభం మార్చి 02 - 09:09 AM, మార్చి 03 - 11:41 AM, ముగుస్తుంది.


మార్చి 18, 2023, శనివారం పాపమోచని ఏకాదశి

చైత్ర, కృష్ణ ఏకాదశి

ప్రారంభం మార్చి 17 - 04:36 PM, మార్చి 18  - 01:43 PM, ముగుస్తుంది.

ఏప్రిల్ 2, 2023, ఆదివారం కామద ఏకాదశి

చైత్ర, శుక్ల ఏకాదశి

ప్రారంభం ఏప్రిల్ 01 - 04:28 AM, ఏప్రిల్ 02 - 06:49 AM, ముగుస్తుంది.


ఏప్రిల్ 16, 2023, ఆదివారం వరుథిని ఏకాదశి

వైశాఖ, కృష్ణ ఏకాదశి

ప్రారంభం ఏప్రిల్ 15 - 11:15 PM, ఏప్రిల్ 16 - 08:44 PM, ముగుస్తుంది.

మే 1, 2023, సోమవారం మోహినీ ఏకాదశి

వైశాఖ, శుక్ల ఏకాదశి

ప్రారంభం ఏప్రిల్ 30 - 10:58 PM, మే 02 - 12:39 AM, ముగుస్తుంది.


మే 15, 2023, సోమవారం అపర ఏకాదశి

జ్యేష్ఠ, కృష్ణ ఏకాదశి

ప్రారంభం మే 15 - 05:16 AM, మే 16  - 03:33 AM, ముగుస్తుంది.


మే 31, 2023, బుధవారం నిర్జల ఏకాదశి

జ్యేష్ఠ, శుక్ల ఏకాదశి

ప్రారంభం మే 30 - 03:37 PM, మే 31 - 04:15 PM, ముగుస్తుంది.

జూన్ 14, 2023, బుధవారం యోగినీ ఏకాదశి

ఆషాఢ, కృష్ణ ఏకాదశి

ప్రారంభం జూన్ 13 - 11:58 AM, జూన్ 14 - 11:18 AM, ముగుస్తుంది.


జూన్ 29, 2023, గురువారం దేవశయని ఏకాదశి

ఆషాఢ, శుక్ల ఏకాదశి

ప్రారంభం జూన్ 29 - 05:48 AM, జూన్ 30 - 05:12 AM, ముగుస్తుంది.

జూలై 13, 2023, గురువారం కామికా ఏకాదశి

శ్రావణ, కృష్ణ ఏకాదశి

ప్రారంభం జూలై 12 - 08:29 PM, జూలై 13 - 08:54 PM, ముగుస్తుంది.


జూలై 29, 2023, శనివారం పద్మిని ఏకాదశి

శ్రావణ, శుక్ల ఏకాదశి

ప్రారంభం జూలై 28 - 05:21 PM, జూలై 29 - 03:35 PM, ముగుస్తుంది.

ఆగస్టు 12, 2023, శనివారం పరమ ఏకాదశి

శ్రావణ, కృష్ణ ఏకాదశి

ప్రారంభం ఆగస్ట్ 11 - 07:36 AM, ఆగస్టు 12  - 09:01 AM, ముగుస్తుంది.


ఆగస్టు 27, 2023, ఆదివారం శ్రావణ పుత్రదా ఏకాదశి

శ్రావణ, శుక్ల ఏకాదశి

ప్రారంభం ఆగస్ట్ 27 - 02:38 AM, ఆగస్టు 28  - 12:02 AM, ముగుస్తుంది.

సెప్టెంబర్ 10, 2023, ఆదివారం అజ ఏకాదశి

భాద్రపద, కృష్ణ ఏకాదశి

ప్రారంభం సెప్టెంబర్ 09 - 09:47 PM, సెప్టెంబర్ 10 - 11:58 PM, ముగుస్తుంది.


సెప్టెంబర్ 25, 2023, సోమవారం పార్శ్వ ఏకాదశి

భాద్రపద, శుక్ల ఏకాదశి

ప్రారంభం సెప్టెంబర్ 25 - 10:25 AM, సెప్టెంబర్ 26  - 07:30 AM, ముగుస్తుంది.

అక్టోబర్ 10, 2023, మంగళవారం ఇందిరా ఏకాదశి

అశ్వినా, కృష్ణ ఏకాదశి

ప్రారంభం అక్టోబర్ 09 - 03:06 PM, అక్టోబర్ 10 - 05:38 PM, ముగుస్తుంది.


అక్టోబర్ 25, 2023, బుధవారం పాపాంకుశ ఏకాదశి

అశ్వినా, శుక్ల ఏకాదశి

ప్రారంభం అక్టోబర్ 24 - 05:44 PM, అక్టోబర్ 25 - 03:02 PM, ముగుస్తుంది.

నవంబర్ 9, 2023, గురువారం రామ ఏకాదశి

కార్తీక, కృష్ణ ఏకాదశి

ప్రారంభం నవంబర్ 08 - 10:53 AM, నవంబర్ 09  - 01:11 PM, ముగుస్తుంది.


నవంబర్ 23, 2023, గురువారం దేవుత్థాన ఏకాదశి

గురువాయూర్ ఏకాదశి

కార్తీక, శుక్ల ఏకాదశి

ప్రారంభం నవంబర్ 23 - 01:33 AM, నవంబర్ 23  - 11:31 PM, ముగుస్తుంది.

డిసెంబర్ 9, 2023, శనివారం ఉత్పన్న ఏకాదశి

మార్గశీర్ష, కృష్ణ ఏకాదశి

ప్రారంభం డిసెంబర్ 08 - 07:36 AM, డిసెంబర్ 09 - 09:01 AM, ముగుస్తుంది.


డిసెంబర్ 23, 2023, శనివారం మోక్షద ఏకాదశి

మార్గశీర్ష, శుక్ల ఏకాదశి

ప్రారంభం డిసెంబర్ 22 - 10:46 AM, డిసెంబర్ 23 - 09:41 AM, ముగుస్తుంది.

Related Posts:

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశుల పేర్లు మరియు ఫలితాలు.

వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టత ఏమిటి?

ఏకాదశి ఉపవాసము ఉన్నచో కలిగే ప్రయోజనాలు.

శ్రావణ పుత్రదా ఏకాదశి విశిష్టత ఏమిటి?

Tags: 2023 ఏకాదశి తేదీలు, 2023 Ekadashi, Ekadashi, Ekadashi Tithi, Ekadashi in 2023 list, Ekadashi 2023 Telugu, Telugu calendar 2023

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments