సమస్త దారిద్ర బాధలను తొలగించే శ్రీ శూలినీ మాలా మంత్ర ప్రయోగం - Sri Soolini Maala Mantra Prayogam Telugu
శూలినీ మాలా మంత్ర ప్రయోగం..
వినియోగః ఓం నమో భగవతీ జ్వల జ్వల శూలినీ దుర్గా (పేరు). బాధిత సకల దుష్టగ్రహాన్ నాశయ నాశయ ఆం హ్రీం క్రోం శ్రీం క్లీం బ్లాం ఆం హ్రీం క్రోం హుం ఫట్ స్వాహా | ఓం హ్రాం దుం జ్వల జ్వల ప్రతిక్రియా శూలినీ దుర్గా దేవతాయై నమః
ఓం హ్రాం హ్రాం హ్రుం హ్రుం శ్రీం శ్రీం భం భం జ్వల జ్వల థః థః భం భం దుం దుం ఘేం ఘేం దుర్గే ఫట్ ఫట్ స్వాహా | ఓం నమో ఆది పరంజ్యోతి అంతర్నివాసాయై మహాకాళీ స్వరూపాయై అనంత కోటి మహా మండలే మండిత ప్రకాశ తేజోమయాయై అనంత విద్యా విలాసాయై అనంత బ్రహ్మాండ భాండోదరాయై అనంత కళ్యాణ గుణామృతే వాక్సుధా భూషణాయ మమ హృదయాంతర నివాసాత్మానాం మహాకాళీ దరితశమని క్షం భ్రాం భ్రీ0 భ్రూం, భ్రైం, భ్రౌ0, పరబ్రహ్మాయ మహారాజ సభా విద్యుత్ సర్వ సభాయాం స్థితి ప్రజ్ఞాం మమ వశం కురు కురు సర్వేషాం శతృ వాదీనాం జిహ్వా స్తంభనం కురు కురు అనంత మహాశక్తి సంయుక్త ముక్తి స్వరూపాయై మమ సర్వాభీష్ట ఫలప్రదాయై మమ సకల కార్య సిద్ధిం కురు కురు | సర్వ నాథాయై నమో నమః స్వాహా |
ఓం దుర్గా దేవ్యైచ విద్మహే | ఓం దుష్టా రిష్ఠాయ ధీమహి |
తన్నో దుర్గా ప్రచోదయాత్ । ఓం పరోరజసిసావధోమ్ ॥
ఓం విశ్వరూపయా విద్మహే | విరాట్ రూపాయ ధీమహి |
తన్నో దుర్గా ప్రచోదయాత్ । ఓం పరోరజసి సావదోమ్ ॥
ఓం ప్రతిక్రియాయ విద్మహే | ఓం ప్రతి శూలిన్యైచ ధీమహి |
తన్నో దుర్గా ప్రచోదయాత్ । ఓం పరోరజసి సావదోమ్ ॥
ఓం ఆది శక్యైచ విద్మహే | ఓం అమృతాంబాయై ధీమహి |
తన్నో దుర్గా ప్రచోదయాత్ । ఓం పరోరజసి సావదోమ్ ॥
- స్తోత్రం :-
నానా మూర్తి మహప్రయోగినిపుణైః దుర్గ ప్రయోగ పునః
సర్వవ్యాధి నివారిణీం భయహరాం ధ్యాయేన్మహాశూళినీం
ఓం ద్రైం,సౌః వలవ ర్వా స్వా జ్వల జ్వల ప్రతి క్రియా శూలినీ దుర్గాపరమేశ్వర్యైనమః యథాశక్తి సర్వోపచార పూజాం సమర్పయామినమః
ఈ ప్రయోగం వల్ల మీ పైన చెడు ప్రయోగం ఏదైనా ఉంది అనుకున్న, మీపనులు ముందు కు వెళ్లలేదు, ఏ పని కలిసి రావడం లేదు, గ్రహ దోషాలు, వివాహ దోషాలు, రావాల్సిన డబ్బులు, మీ గురించి ఎవరైనా చెడు ప్రచారం చేసి ఇబ్బం పెట్టేవాళ్ళు, వివాహం ఆలస్యం కి ఉన్న అనేక ఆటంకాలు, శత్రు భయం, తరచూ ఎదో ఒక అనారోగ్యం కి గురి కావడం ఇలాంటి అనేక సమస్యలకు చాలా చక్కటి పరిహారం, రహుకాలం లో గుమ్మడి కాయతో దీపం పెట్టి అందులో కొన్ని గురి గింజలు వేసి నువ్వులు నూనె వేసి ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి తర్వాత మీ పని ఐయ్యే వరకు రోజూ 16 సార్లు జపం చేయాలి..ప్రతి అష్టమి, నవమి, మంగళవారం రోజు అమావాస్య రోజు మటుకు 108 సార్లు పారాయణ చేయండి.. అక్కడ పెరు అని రాసిన చోట మీరు ఇది వేరే వాళ్ళ కోసం కూడా చేయవచ్చు, అంటే తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కోసం, భార్య భర్త కోసం, ఆపదలో ఉన్న బంధువులు స్నేహితులు అలా ఎవరి క్షేమం కోసం అయిన చేయవచ్చు..
తర్వాత ఆ గుమ్మడికాయ ని మరుసటి రోజు అవుకి తినిపించాలి, విదేశాల్లో ఉండేవారు గుమ్మడి దీపంపెట్టే అవకాశం లేని వారు ఆ మాల మంత్రం జపం లాగా చేయవచ్చు ఆ మంత్రం ఎక్కువ సార్లు పారాయణ లాగా జపించడం ముఖ్యం..
Famous Posts:
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
Tags: శూలినీ మాలా మంత్ర, Sri Soolini Maala Mantram, Sri Soolini Maala, Sri Soolini Maala Mantra Telugu, Sulini mala Mantram, Soolini Durga Mala Mantram
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment