Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సిద్ధి వినాయక స్తోత్రం: ఈ స్తోత్రం బుధవారం రోజు వింటే సంపదలకు లోటు ఉండదు | Sri Siddhi Vinayaka Stotram Lyrics in Telugu

సిద్ధి వినాయక స్తోత్రం..

ఈ స్తోత్రం బుధవారం రోజు వింటే సంపదలకు లోటు ఉండదు అని ప్రతిద్ధి....!!

విఘ్నేశ విఘ్నచయ ఖండన నామధేయ

శ్రీశంకరాత్మజ సురాధిప వంద్యపాద |

దుర్గామహా వ్రత ఫలాఖిల మంగలాత్మన్

విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్

సత్పద్మరాగమణి వర్ణ శరీరకాంతిః

శ్రీసిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీః 

దక్షస్తనే వలయితాతి మనోజ్ఞశుండో

విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 


పాశాంకుశాబ్జ పరశూంశ్చ దధచ్చతుర్భి-

-ర్దోర్భిశ్చ శోణకుసుమస్త్రగు మాంగజాతః |

సిందూర శోభిత లలాట విధుప్రకాశో

విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 

కార్యేషు విఘ్నచయభీత విరంచి ముఖ్యైః

సంపూజితః సురవరైరపి మోదకాద్యైః |

సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో

విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 


శీఘ్రాంచన స్ఖలన తుంగర వోర్ధ్వకంఠ

స్థూలేందు రుద్రగణ హాసిత దేవసంఘః |

శూర్పశ్రుతిశ్చ పృథువర్తుల తుంగతుందో

విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 

యజ్ఞోపవీత పదలంభిత నాగరాజో

మాసాదిపుణ్య దదృశీకృత ఋక్షరాజః |

భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ

విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 


సద్రత్నసారత తిరాజిత సత్కిరీటః

కౌసుంభచారు వసనద్వయ ఊర్జితశ్రీః 

సర్వత్ర మంగలకర స్మరణప్రతాపో

విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ 

దేవాంతకాద్య సురభీ తసురార్తిహర్తా

విజ్ఞాన బోధన వరేణ తమోఽపహర్తా |

ఆనందితత్రిభువనేశ కుమారబంధో

విఘ్నం మమాపహర సిద్ధి వినాయకత్వమ్ 

ఇతి శ్రీముద్గలపురాణే శ్రీసిద్ధివినాయక స్తోత్రమ్

Click Hereఇక్కడ క్లిక్ చేయండి మరిన్ని గణపతి స్తోత్రాలు కోసం

Tags: సిద్ధి వినాయక స్తోత్రం, బుధవారం, శ్రీ గణపతి స్తోత్రం, Sri Siddhi Vinayaka Stotram, Siddhi Vinayaka Stotram Telugu, Sri Siddhi Vinayaka Stotram Lyrics in Telugu, Ganapati Stotram, Vinayaka, Ganapathi

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు