Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

బల్లి శాస్త్రము స్త్రీల మీద పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? Balli Sastram in Telugu For Female

బల్లి శాస్త్రము (స్త్రీలకు కలుగు శుభశుభములు)

మనశరీరము మీ పొరబాటున బల్లిపడి యడల కలుగు శుభాశుభములను తెలియ జేయునది బల్లి శాస్త్రము ఇది పురుషులకు, స్త్రీలకు విడివిడిగా ఫలితములు ఇచ్చును.

స్త్రీలకు కలుగు శుభశుభములు

తలమీద = మరణ సంకటం

కొప్పుపై= రోగ భయం

పిక్కలు = బంధు దర్శనము

ఎడమ కన్ను = భర్త ప్రేమ

కుడికన్ను = మనో వ్వధ

వక్షము = అత్యంత సుఖము, పుత్ర లాభము.

కుడిచెవి = ధన లాభము

పైపెదవి = విరోదములు

క్రింది పెదవి = సూకగ వస్తు లాభము

రెండు పెదవులు = కష్టము

స్థనము నందు = అధిక దుఃఖము

వీపునందు = మరణ వార్థ

గోళ్ళయందు = కలహము

చేతియందు = ధన నష్టము

కుడుచేయి = ధన లాభము

ఎడమ చేయి = మనో చలనము

వ్రేళ్ళపై = భూషణ ప్రాప్తి

కుడి భుజము = కామ రతి ప్రాప్తి

తొడలు = వ్వభిచారము, కామము

మోకాళ్ళు = బంధనము

చీలమండలము = కష్టము

కుడికాలు = శత్రు నాశనము

కాలి వేళ్ళు = పుత్ర లాభము

Click Here: బల్లి శాస్త్రము (పురుషులకు కలుగు శుభాశుభములు)

Tags: బల్లి శాస్త్రము, Balli Sastram, Balli Sastram In Telugu, Balli Sastram In Women, Balli Sastram Ladies, Balli Sastram Streelaku, Balli Sastram Female

Comments