Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

బల్లి శాస్త్రము పురుషుల మీద పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? Balli Sastram in Telugu For Male

బల్లి శాస్త్రము (పురుషులకు కలుగు శుభాశుభములు)

మనశరీరము మీ పొరబాటున బల్లిపడి యడల కలుగు శుభాశుభములను తెలియ జేయునది బల్లి శాస్త్రము ఇది పురుషులకు, స్త్రీలకు విడివిడిగా ఫలితములు ఇచ్చును.

పురుషులకు కలుగు శుభాశుభములు

తలమీద = కలయము,

బ్రహ రంద్రమున = మరణము

ముఖము = ధనలాభము

ఎడమ కన్ను = శుభం

కుడుకన్ను = అపజయము నుదురు = బంధు సన్యాసము

కుడి చెవి = దుఖము

ఎడమచెవి = లాభము

పై పెదవి = కలహము

క్రింది పెదవి = ధన లాభము

రెండు పెదవులపై = మృత్యువు

నోటియందు = రోగ ప్రాప్తి

ఎడమ మూపు = జయం

కుడి మూపు = రాజ భయం

మణికట్టు = అలంకార ప్రాప్తి

మోచేయి = ధన హాని

వ్రేళ్ళపై = స్నేహితుల రాక

కుడిభుజము = కష్టము

ఎడమ భుజము = అగౌరవము

తొడలు = వస్త్ర నాశము

మీసములపై = కష్టము

పాదములు = కష్టము

పాదముల వెనుక = ప్రయాణము

కాలి వేళ్ళు = రోగ పీడనము.

Click Here: బల్లి శాస్త్రము (స్త్రీలకు కలుగు శుభశుభములు)

Tags: బల్లి శాస్త్రము, స్త్రీలకు, Balli Sastram Purushulaku, Balli Sastram, Balli Sastram in Telugu for Male, Balli Sastram In Telugu

Comments