Drop Down Menus

Hindu Temples Guide Call Center Admins Team

 

hindu temples guide admins

హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు నమస్కారం .. మీరు తిరుమల గురించే కాకుండా ఈ దేవాలయాల గురించి కూడా అడగవచ్చు . మా అడ్మిన్స్ మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము . 

అడ్మిన్  సుసర్ల  సుశీల్ గారు  ( వైజాగ్ )


అడ్మిన్ M S V సుబ్బారావు గారు  కొవ్వూరు, W. G. District

M S V సుబ్బారావు గారు  కొవ్వూరు, W. G. District
M S V Subba Rao garu, Kovvuru, W. G. District

అడ్మిన్ కొండపల్లి నవీన్ కుమార్ గారు భద్రాచలం

 
అడ్మిన్ : N . సుబ్రహ్మణ్య రెడ్డి గారు , ( తిరుచానూర్ , తిరుపతి )
అడ్మిన్ : అఖిలేష్ శ్రీరామ్ గారు  , ( కావలి, నెల్లూరు )
Admin : Akhilesh SRIRAM garu  From Kavali

అడ్మిన్ : పర్వాడ శ్రీనివాస్ గారు  (తెనాలి )
Admin : Paravada srinivas garu , Tenali
అడ్మిన్ : కొమ్మ కోటేశ్వరరావు గారు ( సామర్లకోట , తూర్పుగోదావరి )
అడ్మిన్ : నీలం శ్రీనివాసరావు గారు  ( వైజాగ్ )
Admin : Neelam Srinivasa Rao garu , Visakhapatnam
అడ్మిన్ : దేశం వెంకట మహేశ్వర రెడ్డి ( YSR కడప )
Admin : DESAM VENKATA MAHESWARA REDDY (YSR , Kadapa )
అడ్మిన్ : G వెంకటరావు గారు వరంగల్ 
అడ్మిన్ : సత్యారావు గారు  వైజాగ్ 


అడ్మిన్ : చంద్ర మోహన్  గారు 

అడ్మిన్ : కొమ్మి విజయ ప్రసాద్ గారు 


ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.