దసరా నవరాత్రుల తేదీలు & అలంకరణలు
తేదీ వారము తిధి అలంకరణ
15-10-2023 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి
16-10-2023 సోమవారం ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ గాయత్రి దేవి
17-10-2023 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణ దేవి
18-10-2023 బుధవారం ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ మహాలక్ష్మి దేవి
19-10-2023 గురువారం ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ మహా చండీ దేవి
20-10-2023 శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ సరస్వతి దేవి
21-10-2023 శనివారం ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి
22-10-2023 ఆదివారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గా దేవి దేవి
23-10-2023 సోమవారం ఆశ్వయుజ శుద్ధ నవమి శ్రీ మహిషాసురమర్ధిని*ఉదయం
శ్రీ రాజరాజేశ్వరీ దేవి *మధ్యాహ్నం
శరన్నవరాత్రులు - అక్టోబర్ 15 నుంచి 23 వరకు
దర్శన సమయాలు తెల్లవారుజామున 3 గం. నుంచి రాత్రి 11గం. వరకు