Drop Down Menus

ద్రాక్షారామ భీమేశ్వరాలయం విశేషాలు | Draksharam Bhimeswara Swamy Temple information | Temples Guide

draksharamam temple photo


ద్రాక్షారామ భీమేశ్వరాలయం గురించి మనం తెలుసుకుందాం . వాడుక భాషలో ద్రాక్షారామం అని పిలుస్తన్నాం కానీ వాస్తవానికి దక్ష రామం . దక్షుడు పరిపాలించిన ప్రదేశమే నేటి ద్రాక్షారామం . దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశాన్ని నేటికీ మనం చూడవచ్చు. 

భీమేశ్వరాలయం సాశ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది.  ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిమీ, రాజమండ్రి నుండి 50 కిమీ, అమలాపురం నుండి 25 కిమీ దూరంలో ఉంది.ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి,  మరియు అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు వెలిశారు . 

 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.