Drop Down Menus

ప్రతి సమస్యకి పరిష్కారం చూపించే గొప్ప మార్గం దేవీ నవరాత్రులు..| When Does Durga Puja Start?

ప్రతి సమస్యకి పరిష్కారం చూపించే గొప్ప మార్గం దేవీ నవరాత్రులు..

మోక్షమార్గం వైపు మీరు ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

ఆనందంగా ఉండాలని అనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

అమ్మవారికి దేగ్గర అవ్వాలనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

పూజలో మనసు నిలబడడం లేదా అయితే దేవి నవరాత్రులు చేయండి..

డబ్బుపై మొహం పోవాలి అనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

కోరికలేని పూజగా మీ పూజ మారాలని అనుకుంటున్నారా అయితే దేవీ నవరాత్రులు చేయండి..

బంధాల నుంచి ముక్తి కావాలనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

కష్టాని కూడా నవ్వుతూ చూసే మనసు మీకు కావాలా?అయితే దేవి నవరాత్రులు చేయండి..

మీ ముఖంలో తేజస్సు కావాలనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

ఎక్కడికి వెళ్లినా ఏ ఆటంకాలు లేకుండా మీ పనులు అవ్వాలని అనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

వాక్య దేవత మీకు ప్రసన్నం కావాలా అదే మీ మాటని అందరూ వినాలని అనుకుంటున్నారా అయితే దేవీ నవరాత్రులు చేయండి..

నలుగురిలో మీకు మంచి పేరు కావాలా అయితే దేవి నవరాత్రులు చేయండి..

మీకు మంచి గౌరవం పేరు ప్రతిష్టలు కావాలా అయితే దేవి నవరాత్రులు చేయండి..

లక్ష్మీ కటాక్షం కావాలా అయితే దేవి నవరాత్రులు చేయండి..

మీ పిల్లలు బాగా చదువుకోవాలా అయితే దేవి నవరాత్రులు చేయండి..

మీ కుటుంబానికి అమ్మ రక్షణగా ఉండాలనుకుంటున్నారా అయితే దేవీ నవరాత్రులు చేయండి..

మీకు ధైర్యం కావాలా అయితే దేవి నవరాత్రులు చేయండి..

మంచి ఆరోగ్యం కావాలనుకుంటున్నారా అయితే దేవీ నవరాత్రులు చేయండి..

కలియుగంలో కూడా మంచి మనసుతో బ్రతకాలనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

మొహాన్ని వీడి మీ మనసు అమ్మ వైపు అడుగులు వేయాలనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

కామాన్ని జయించాలి అనుకుంటున్నారా అయితే దేవీ నవరాత్రులు చేయండి..

బంధాల నుంచి ముక్తి కావాలనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

ఆలోచించే శక్తి కావాలనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

నిత్యం నవ్వుతూ ఉండాలి అనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

ఏ బాధ కూడా అసలు బాధ లాగే అనిపించకూడదు అనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

ముక్తి కోసం మార్గాన్ని వెతుక్కుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

అసలు ఈ మనిషి జన్మ వద్దురా బాబోయ్ అని అనుకుంటున్నారా అయితే దేవి నవరాత్రులు చేయండి..

ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియడం లేదా? అయితే దేవి నవరాత్రులు చేయండి..

ఇవన్నీ కూడా కేవలం అమ్మ మాత్రమే ఇవ్వగలదు,,ఒక్కసారి అమ్మ మనసును గెలుచుకుంటే మొత్తం అందరు దేవతలు కూడా మనకి ప్రసన్నం అవుతారు,,ఇది అక్షర సత్యం..

పైన చెప్పిన ప్రతీది కూడా,,దేవీ నవరాత్రుల్లో చేసాక నాకు వచ్చిన అనుభవాలు,,కాబట్టే చెప్తున్నాను నిజానికి దేవీ నవరాత్రులు నన్ను ఎంతగానో మార్చేసేయాయి,,మీలో చాలామందికి తెలుసు ఆ విషయం.

అమ్మ పాదాలు పట్టుకో మరోజన్మను ముట్టుకోవు,,అన్న ఈ మాట,,అక్షర సత్యం,,మనం చేయాల్సిందల్లా మొదటి అడుగు దేవి నవరాత్రులతో మొదలపెట్టడమే..

నేను పాటించే పద్ధతులు పూజా విధానం అన్ని కూడా మరో పోస్ట్ లో పెడతాను ప్రతి ఒక్కరూ కూడా దేవి నవరాత్రులని చేసుకోండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అమ్మ ఆరాధన చేయండి,,దేవతలు సైతం దేవి నవరాత్రులు చేస్తారంట కాబట్టి మనం కూడా అందరం కలిసి చేసుకుందాం..

అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 24 వరకు దేవీ నవరాత్రులు..శ్రీ మాత్రే నమః

2023 దసరా నవరాత్రుల తేదీలు & అలంకరణలు

దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఎక్కడ వెలిశారో తెలుసా?

Tags: దుర్గాదేవి, Navratri 2023, Navratri 2023 Dates, Chaitra Navratri 2023, Devi Navaratrulu, Dasami,

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.