Drop Down Menus

ప్రతిరోజు ఉదయం ప్రతి ఒక్కరు తప్పనిసరి చేయాల్సిన పన్నెండు నమస్కారాలు - Twelve salutations that everyone must do every morning

ప్రతిరోజు ఉదయం ప్రతి ఒక్కరు తప్పనిసరి చేయాల్సిన పన్నెండు నమస్కారాలు

1. ఓం భూదేవ్యై నమః (శ్రీ భూమాతకు నమస్కారం!)

2. ఓం జలదేవాయ నమః (శ్రీ జల దేవునకు నమస్కారం!)

3. ఓం అగ్నిదేవాయ నమః (శ్రీ అగ్ని దేవునకు నమస్కారం!)

4. ఓం వాయుదేవాయ నమః (శ్రీ వాయు దేవునకు నమస్కారం!)

5. ఓం ఆకాశదేవాయ నమః (శ్రీ ఆకాశదేవునకు నమస్కారం!)

6. ఓం సూర్యదేవాయ నమః (శ్రీ సూర్యదేవునకు నమస్కారం!)

7. ఓం చంద్రదేవాయ నమః (శ్రీ చంద్రదేవునకు నమస్కారం!)

8. ఓం కాలదేవాయ నమః (శ్రీ కాలదేవునకు నమస్కారం!)

9. ఓం మాతృదేవ్యై నమః (శ్రీ మాతృదేవతకు నమస్కారం!)

10. ఓం పితృదేవాయ నమః (శ్రీ పితృదేవునకు నమస్కారం!)

11. ఓం ఆత్మదేవాయ నమః (శ్రీ ఆత్మదేవునకు నమస్కారం!)

12. ఓం పరమాత్మదేవాయ నమః (శ్రీ పరమాత్మదేవునకు నమస్కారం!)

Tags: నమస్కారం, devotees, bhakthi samacharam, namaskaram

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.