Drop Down Menus

మాఘ మాసం 2024లో పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే | Magha Masam 2024 Marriage Dates Telugu Muhurtham Timings

మాఘ మాసం 2024 వివాహ తేదీలు తెలుగు ముహూర్తం సమయాలు:

మాఘ మాసం ఈనెల 2024 ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానుండడంతో రాష్ట్రవ్యాప్తంగా పెళ్లి సందడి సంతరించుకుంది. ఈ మాసంలో పదకొండు ముహూర్తాలు ఉండడంతో వేలాది జంటలు మాంగల్య బంధంతో ఒక్కటి కానున్నారు.

పెళ్లివారు వివాహ వేడుకలకు సిద్ధమవుతుండగా.. కల్యాణ మండప యజమానులు, పురోహితులు, కేటరింగ్‌ వారు పచ్చిపూల మండపాలు వేసేవారు పనుల్లో నిమగ్నమవుతున్నారు. పచ్చిపూల మండపాలు లక్షల్లో పలుకుతున్నాయి. క్యాటరింగ్‌, పురోహితులు, షామియానా, కార్‌ ట్రావెల్స్‌ వంటి వాటి ధరలకు రెక్కలొచ్చాయి.

ముహూర్తాలివి..

ఈ సీజన్‌లో ఈనెల ఫిబ్రవరి 1,2,4,14,19,24,26,27,28,29 మార్చి : 1,2,3,4,5,6,7,10,11,12 వరకు మంచి ముహూర్తాలున్నాయిని పురోహితులు చెబుతున్నారు.

బలమైన ముహూర్తాలు..

ఈ మాసంలో అన్ని నక్షత్రాల వారికి బలమైన ముహూర్తాలొచ్చాయి. అందులో ఎనిమిది మరింత మంచివి. ఫిబ్రవరి 14,19,24,26,27,28 తేదీల్లో మరిన్ని పెళ్లిళ్లు జరుగుతాయి. ఆ తరువాత వచ్చే ఫాల్గుణ మాసం శూన్యమాసమని వివాహాలు పెద్దగా జరుగవు. మే : వివాహ ముహూర్తములు లేవు

జూన్ : వివాహ ముహూర్తములు లేవు

ఆగష్టు : వివాహ ముహూర్తములు లేవు

సెప్టెంబర్ : వివాహ ముహూర్తములు లేవు (చతుర్మాసం కారణంగా)

అక్టోబర్ : వివాహ ముహూర్తములు లేవు

Tags: Magha Masam, Marriage, Maghamasam Marriage Dates, Best Muhurtham, Marriage Muhurtham 2024, 2024 Marriage Dates, Magha puranam

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.