అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం భక్తులు వీక్షించండి తరించండి LIVE - Consecration Ceremony of Ram Mandir | Ayodhya Dham | 22nd January...

అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇవాళ జరగనుంది.

వేదమంత్రాల నడుమ రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. మధ్యాహ్నం 12.20కి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం, ఒంటి గంట వరకు జరగనుంది.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సాధువులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు.


వేల మంది ప్రత్యక్షంగా, కోట్ల మంది పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత బాలరాముని దర్శనం ఉంటుంది.

Comments