స్నానం:
స్నానం చేయబోయే సమయంలో చెంబులోకి నీళ్లు తీసుకొని క్రింద ఇచ్చిన శ్లోకం చదవాలి.
అలా చేస్తే ఆయా నదుల్లో స్నానంచేసిన ఫలితమూ వస్తుంది.
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మద
సింధు కావేరీ జలేస్మిన్ సన్నిన్ధిం కురు
స్నానంచేసిన తరువాత క్రింద ఇచ్చిన నామాలని అంటూ నాలుగు నీటి చుక్కలను శిరస్సు మీద చల్లుకొంటే
మనం శరీరానికి వెలుపల,లోపల కూడా పవిత్రులమవుతాం.
"పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!"
స్నానం దిగంబరంగ చేయరాదు.
ఒక వస్త్రం చుట్టుకుని చేయాలి. దిగంబరంగ స్నానం చేస్తే
అది వరుణిడి(జలాధి దేవత) పట్ల అపచారం మరియు
శరీరం పిశాచ గ్రస్తం అవుతుంది.
ఈ పాపకర్మకి(దిగంబరంగ స్నానం చేస్తే) ప్రాయశ్చిత్తం ఏమి అనగా
ప్రతి రోజు సువర్ణం(బంగారం) దానం చేయాలి అలా 12 ఏళ్లు చెయలి.
Tags: స్నానం, Slokas, Nitya Parayana Slokas, sthana slokas telugu, Nadi Stanam Slokam, Stanam Slokam Telugu, Daily Pooja, Daily Pooja, Ganga, Godavari Nadi
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment