Drop Down Menus

ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి విడుదల - TTD to release Arjitha Seva tickets for April Month 2024

ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి విడుదల షెడ్యూల్  :-

1. జనవరి 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు.

2. లక్కీ డిప్ రిజల్ట్ ని జనవరి 20వ తేది మద్యానం 12 గంటలకు విడుదల చేస్తారు, డిప్ లో సెలెక్ట్ అయిన వాళ్లు జనవరి 20వతేదీ మద్యానం 12 గంటల నుంచి 22వ తేదీ మద్యానం 12 గంటల  లోపు సొమ్ము చెల్లించి ఆ టికెట్ ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

3. జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలను విడుదల చేస్తారు.

4. జనవరి 22వ తేదీ మద్యానం 3 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార వర్చువల్ సేవా+ కనెక్టెడ్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

5. జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టికెట్లను విడుదల చేస్తారు.

6. జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ మొదటి గడప బ్రేక్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

7. జనవరి 23వ తేదీ మద్యానం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

8. జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300/- దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

9. అదేవిధంగా జనవరి 24వ తేదీ మద్యానం 3 గంటలకు తిరుపతి & తిరుమలలో గదుల కోటాను విడుదల చేస్తారు.

Tags: Tirumala Tirupati Devasthanams, Arjitha Sevas, Tirumala, TTD Issues Arjitha Seva Tickets, TTD, Tirupati Temple, TTD Arjitha Seva, TTD 300 Rs Tickets, TTD Online Tickets, TTD Online Tickets 2024, Tirumala Darshnam, Lucky Dip, Suprabhata seva, April 2024 TTD Tickets Release, TTD Calendar 2024

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.