Drop Down Menus

వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు What is the benefit of Silver Deepam

వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు

వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూ నెతో కానీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును.

గణపతిని లక్ష్మీనారాయ ణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.

1. శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.

2. సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది.

3. చంద్రుడు - తేజోవంతులు, కాంతివంతులు కాగలరు.

4. కుజుడు - రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.

5. బుధుడు - బుద్ధివంతులు కాగలరు.

6. గురుడు - ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి.

7. శుక్రుడు - మధుమేహ వ్యాధి తగ్గుతుంది.

8. శని - కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి.

9. రాహువు - సంపదలు కలుగుతాయి.

10. కేతువు - మంత్రసిద్ధి కలుగుతుంది.

11. శ్రీ సరస్వతి - జ్ఞానశక్తిని పొందుతారు.

12. మహాలక్ష్మీ - దారిద్య్రం తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది.

13. దుర్గాదేవి - శత్రు కష్టాలు తొలగిపోగలవు.

14. గంగాదేవి - పాపాలు తొలగిపోగలవు.

15. తులసీదేవి - సౌభాగ్యాలు కలుగును.

16. శివపార్వతులు - దాంపత్యజీవిత సుఖం.

17. లక్ష్మీనారాయణులు - జీవన్ముక్తి కలుగును.

18. మృత్యుంజయుడు - అకాల మృత్యునివారణ అవుతుంది.

19. శ్రీరాముడు - సోదరుల సఖ్యత కలుగుతుంది.

20. భైరవుడు - మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.

ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు..

1. మేషరాశి - త్రివత్తులు (3)

2. వృషభరాశి - చతుర్‌వత్తులు (4)

3. మిధునరాశి - సప్తవత్తులు (7)

4. కర్కాటకరాశి - త్రివత్తులు (3)

5. సింహరాశి - పంచమవత్తులు (5)

6. కన్యరాశి - చతుర్‌వత్తులు (4)

7. తులారాశి - షణ్ముఖ వత్తులు (6)

8. వృశ్చికరాశి - పంచమవత్తులు (5)

9. ధనుస్సురాశి - త్రివత్తులు (3)

10. మకరరాశి - సప్తమవత్తులు (7)

11. కుంభరాశి - చతుర్‌వత్తులు (4)

12. మీనరాశి - పంచమవత్తులు (5)

Tags: వెండి దీపం, Silver Deepam Kundulu, Silver Deepam, benefits of lighting silver, Vendi Deepam, Silver Deepam benefits Telugu, Vendi Deepam, Deepam, Vattulu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.