రామేశ్వరం యాత్ర స్పెషల్ ప్యాకేజీ యిండిగ ట్రావెల్స్ | Rameswaram Special Tour Package Indiga Tours and Travels

rameswaram tour package details
రామేశ్వరం యాత్ర స్పెషల్ ప్యాకేజీ గురించి యిండిగ ట్రావెల్స్ ప్రొప్రయిటర్  రాజు గురుస్వామి గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియజేశారు. ఈ యాత్ర మొత్తం పది రోజులు 20 క్షేత్రాలను  దర్శించేలాగా ప్లాన్ చేశారు. యాత్ర స్లీపర్ ఏసి బస్సులో ఉండబోతుంది ఈ యాత్రలో దర్శించు  క్షేత్రాల వరుసగా: 

 • శ్రీశైలం 
 • మహానంది 
 • కానిపాకం 
 • శ్రీపురం 
 • అరుణాచలం 
 • పళని 
 • మధురై 
 • త్రివేండ్రం 
 • సుచింద్రం
 • కన్యాకుమారి
 • రామేశ్వరం 
 • ధనుష్కోటి 
 • తంజావూరు 
 • శ్రీరంగం 
 • సమయపురం 
 • విష్ణు 
 • కంచి 
 • శివకంచి 
 • కంచి కామాక్షి అమ్మవారి ఆలయం 
 • తిరుపతి 
 • శ్రీకాళహస్తి

బస్సు బయలుదేరు తేదీ : 20-3-2024

టికెట్ ధర:

యాత్రి యందు ఉదయం టి టిఫిన్ మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం రాత్రికి టిఫిన్ మూడు పూటలా వాటర్ బాటిల్స్ కలిపి ఈ టికెట్ ధర 

స్లీపర్ బస్సు లో  క్రింద బెర్త్ టికెట్ ధర : 16,500/-

స్లీపర్ బస్సు లో  పై బెర్త్ టికెట్ ధర : 15,500/-

అడ్వాన్స్ : 2000/- ఇచ్చి మీ సీటు రిజర్వేషను చేసుకొనవలెను. 


గమనిక : బస్సు వెళ్లలేని ప్రదేశాలలో ఆటో చార్జి ఖర్చులు యాత్రికులే భరించవలెను, యాత్ర యందు యాత్రికులే వారి రూమ్ ఖర్చు భరించవలెను. డ్రైవర్ కు వంట మేస్త్రికి కలిపి 400 మామూలు ఇవ్వవలెను

సంద్రించాల్సిన ఫోన్ నెంబర్ లు : 

రాజు గురుస్వామి : 9440328768,9392328768

సాయి మణికంఠ : 8688889896

ఆఫీసు : కుమ్మరరేవు సెంటర్ , తంగెళ్ల మూడి , ఏలూరు -5. 

Rameswaram Tour Package , Rameswaram tour 10 days 20 kshetras, indiga tours and travels. temples guide tours details. 

Comments