కాశి అయోధ్య స్పెషల్ టూర్ ప్యాకేజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యిండిగ ట్రావెల్స్ ప్రొప్రయిటర్ యిండిగ రాజు గురు స్వామి గారు మన హిందూ టెంపుల్స్ గైడ్ కు కాశి అయోధ్య స్లీపర్ ఏసీ బస్సు యాత్ర వివరాలు తెలియచేసారు. వారు తెలియచేసిన దాని ప్రకారం ఈ యాత్ర 14 రోజులు ఉంటుంది యాత్ర లో మొత్తం 16 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేసారు. ఈ యాత్ర గురించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దర్శించే క్షేత్రాలు
అన్నవరం , సింహాచలం , అరసవల్లి , శ్రీకూర్మం , భువనేశ్వర్ , ధవళగిరి , కోణార్క్ , పూరి , సాక్షి గోపాల్ , గయ , బుద్ధ గయ, అలహాబాద్ , ప్రయాగ ,అయోధ్య , నైమిశారణ్యం , కాశీ.
టికెట్ ధర :
ఉదయం టీ & టిఫిన్ , మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం , రాత్రికి టిఫిన్ , మూడుపూట్ల 3 వాటర్ బాటిల్స్ కలిపి
- క్రింద బెర్త్ కు టిక్కెట్టు ఒక్కరికి 18,500/-
- పై బెర్త్ టిక్కెట్టు ఒక్కరికీ 17,000/-
బస్సు బయలుదేరు తేదీలు : 6-3-2024 మరియు 5-4-2024
గమనిక : ఈ యాత్ర యందు యాత్రికులే వారి రూమ్స్ ఖర్చు భరించవలెను. బస్సు వెళ్లలేని చోట ఆటోలకు అయ్యే ఖర్చులు ప్రవేశ రుసుములు యాత్రికులే భరించవలెను . డ్రైవర్ కు మరియు వంట మేస్త్రికి కలిపి 600/- లు మాములు ఇవ్వవలెను .
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ :
రాజు గురుస్వామి : 9440328768, 9392328768
సాయి గారు : 8688889896
KEYWORDS : VARANASI TOUR PACKAGE , KASHI TOUR DETAILS, TEMPLES GUIDE KASHI TOUR PACKAGE DETAILS,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment