Drop Down Menus

టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి | Temples Guide Membership Whats App Group

 

temples guide whats app group

ఓం నమో వేంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం, హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తిరుమల సమాచారం తో పాటు ఇతర దేవాలయాల సమాచారం , టూర్ ప్యాకేజీ లు స్తోత్రాలతో పాటు పంచాంగం కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తిరుమల సమాచారం ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. 

హిందూ టెంపుల్స్ గైడ్ కు రెండు రకాల గ్రూప్స్ ఉన్నాయి. 

temples guide life time membership

1) మెంబెర్స్ గ్రూప్ :

ఈ గ్రూప్ లో చేరాలంటే మీరు సభ్యత్వం తీసుకోవాలి , జీవితకాల సభ్యత్వం 100/- , ఒక్కసారి 100/- కడితే చాలు , మీరు తిరుమల సమాచారం తెలుసుకోవడమే కాకుండా మీ డౌట్స్ ని కూడా వాట్స్ యాప్ మరియు కాల్స్ లో అడగవచ్చు , తిరుమల తో పాటు తమిళనాడు టూర్ ప్లానింగ్ , వారణాసి , గయా , చార్ ధామ్ టూర్ ప్లాన్ , అమర్నాథ్ , షిర్డీ టూర్ ప్లానింగ్ ఇవ్వన్నీ మీకు చెప్పడం జరుగుతుంది . ఇవే కాకుండా మరెన్నో క్షేత్రాలు త్వరలో చేర్చబోతున్నాము. 

ఎలా తీసుకోవాలి ?

మీరు 8247325819 (rajachandra) నెంబర్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా 100/- పంపించి 7382679767 కు వాట్స్ యాప్ లో స్క్రీన్ షాట్ పెట్టండి.  మిమ్మల్ని మెంబెర్స్ గ్రూప్ లో చేర్చడం జరుగుతుంది . 

మీరు సభ్యత్వం తీసుకుని ఉండి ప్రశ్నల గ్రూప్ లో లేకపోతే క్రింద కనిపిస్తున్న వాట్స్ యాప్ పై క్లిక్ చేయండి ప్రశ్నల గ్రూప్ లో జాయిన్ అవుతారు. ప్రశ్నల గ్రూప్ సమయాలు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ప్రతి ఆది వారం సెలవు . మీరు ప్రశ్నల గ్రూప్ లో ఉండి ఉంటే మరల జాయిన్ కావద్దు. 
Temples Guide Whats App Group

ఫ్రీ గ్రూప్ : 

మీరు టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ ఫ్రీ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి క్రింద కనిపిస్తున్న వాట్స్ యాప్ ఫోటో పై క్లిక్ చేయండి . ఆలయాల సమాచారం ఉచితంగా తెలుసుకోవచ్చు. 

Temples Guide Whats App Group   


ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Thanks Raja garu om Namo Venkateshya namaste 🙏

    ReplyDelete
  2. Thanks Raja garu for your excellent service and your patience God bless you

    ReplyDelete
  3. Thanks a lot Raja garu your services & patience are excellent may God bless you.
    Thanq

    ReplyDelete
  4. Tirupati to Kanakdurga Annavram varaku Mady lo Temple inparmesan

    ReplyDelete
  5. 🙏 శ్రీవారి స్టికర్స్ యాపులో ఉంచండి

    ReplyDelete
  6. వర్చ్యువల్ అర్జీత సేవ టికెట్స్ వరుసగా 3 నెలలు బుక్ చేసుకుంటే, స్వామివారి దర్శనంకు వరుసగా 3నెలలు బుక్ చేసుకోవచ్చా? లేక ఒకసారి దర్శనంకు బుక్ చేసుకుంటే మళ్ళీ 6నెలల వరకు ఆగాలా? దయచేసి తెలియచేయగలరు 🙏

    ReplyDelete

Post a Comment

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.