Drop Down Menus

తిరుమల సేవల గురించి  గూగుల్ మీటింగ్ మీరు ప్రశ్నలు అడగవచ్చు | Tirumala Darshanalu Sevas Google Meeting

 


ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు నమస్కారం. ఏప్రిల్ 18వ తేదీ నుంచి జులై నెలకు సంబందించిన తిరుమల ఆర్జిత సేవలు మరియు దర్శనం రూమ్స్  విడుదల చేస్తున్నారు. కావున హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు ప్రత్యేకంగా గూగుల్ మీట్ నిర్వహిస్తున్నాము. మీరు హిందూ టెంపుల్స్ గైడ్ అడ్మిన్ రాజాచంద్ర ని గూగుల్ మీట్ లో తిరుమల సేవల గురించి ప్రశ్నలు అడగవచ్చు. మీరు గూగుల్ మీటింగ్ లో పాల్గొనడానికి క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. ఈ మీటింగ్ ఈ రోజు అనగా 17వ తేదీ రాత్రి 9:30 వరకు ఉంటుంది.

గూగుల్ మీటింగ్ లింక్ : https://meet.google.com/ifp-jega-hzu

హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఫోటో పై క్లిక్ చేయండి . 



tirumala latest information, tirumala sevas information, tirumala hindu temples guide.


ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments