ఉగాది పంచాంగం ఈ రాశివారికి కనకవర్షమే - Ugadi Rasi Phalalu Sri Krodhi Nama Samvatsara 2024 -2025

కర్కాటక రాశి వారి శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలితాలు

మీ నామ నక్షత్రం తెలుసుకునే పద్ధతి:-

పునర్వసు: / హీ/

పుష్యమి: హు/హే/హో/డా

ఆశ్లేష: డీ/డూ/డే/డో

పైన కన బరచిన అక్షరాలకు కర్కాటక రాశి.

కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 6; అవమానం 6

అదృష్టయోగం 50శాతముంది. ఏకాదశంలో గురుగ్రహం వల్ల కీర్తివృద్ధి, శత్రువులపై విజయం సిద్ధిస్తాయి. మూడోరాశిలో కేతువు వల్ల సౌభాగ్యం, ధనలాభం, ఆరోగ్యం వంటి శుభాలున్నాయి. విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యాయోగముంది. ఉద్యోగరీత్యా పూర్వార్థం బాగుంటుంది. వ్యాపారంలో రాణిస్తారు. మే నుండి విశేష లాభాలుంటాయి. వ్యవసాయంలో విజయాలుంటాయి. విదేశీ యానానికి అవకాశమొస్తే సద్వినియోగం చేసుకోవాలి. తీర్థయాత్రలు చేస్తారు. భూ, గృహ, వాహనయోగాలు శుభఫలితాన్నిస్తాయి.

మంచి జీవితభాగస్వామి లభిస్తారు. సంతాన సౌఖ్యముంది. ఆనందం, సంతృప్తి, మనశ్శాంతి కర్కాటక రాశివారికి పుష్కలంగా ఉంటాయి. మరిన్ని శుభఫలితాలకై గురు, శని, రాహు గ్రహ శ్లోకాలు చదువుకోవాలి.

మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు..

మేషరాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

వృషభరాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

మిథునరాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

కర్కాటకరాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

సింహరాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

కన్యరాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

తులారాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

వృశ్చికరాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

ధనుస్సురాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

మకరరాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

కుంభరాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

మీనరాశి 2024-2025 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం

Tags: Ugadi Rasi Phalalu, Sri Krodhi Nama Samvatsara, Ugadi Rasi Phalalu 2024, Ugadi Panchangam, Ugadi Panchangam Telugu, Ugadi Telugu Rasi phalalu, 2024 Rasi Phalalu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS