Drop Down Menus

అభీష్టద బ్రహ్మ స్తోత్రం ఈ స్తోత్ర పారాయణ సంతానవృధ్ధికరము - Abheeshtadha Brahma Stotram Telugu

అభీష్టద బ్రహ్మ స్తోత్రం

( ఈ స్తోత్ర పారాయణ సంతానవృధ్ధికరము)

(జ్యేష్ఠమాసం అంతా ఈ స్తోత్ర పఠనం సర్వశుభప్రదం)

ఓం శ్రీ బ్రహ్మాయ నమః

నమో హిరణ్య గర్భాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే |

అవిజ్ఞాత స్వరూపాయ కైవల్యాయామృతాయ చ ||


యం న దేవా విజానంతి మనో యత్రాపి కుంఠితం |

న యత్ర వాక్ ప్రసరతి నమస్తస్మై చిదాత్మనే ||

యోగినో యం హృదాకాశే ప్రణిధానేన నిశ్చలాః |

జ్యోతిరూపం ప్రపశ్యంతి తస్మై శ్రీ బ్రహ్మణే నమః ||


కాలాత్ పరాయ కాలాయ స్వేచ్ఛయా పురుషాయ చ |

గుణత్రయ స్వరూపాయ నమః ప్రకృతి రూపిణే ||


విష్ణవే సత్త్వ రూపాయ రజో రూపాయ వేధసే |

తమసే రుద్ర రూపాయ స్థితి సర్గంత కారిణే ||


నమో బుద్ధి స్వరూపాయ త్రిధాహం కృతయే నమః |

పంచ తన్మాత్ర రూపాయ పంచ కర్మేంద్రి యాత్మనే ||

నమో మనః స్వరూపాయ పంచ బుద్ధీంద్రి యాత్మనే |

క్షిత్యాది పంచరూపాయ నమస్తే విషయాత్మనే ||


నమో బ్రహ్మాండ రూపాయ తదంతర్ వర్తినే నమః |

అర్వాచీన పరాచీన విశ్వరూపాయ తే నమః ||


అనిత్య నిత్య రూపాయ సదసత్ పతయే నమః |

సమస్త భక్త కృపయా స్వేచ్ఛా విష్కృత విగ్రహ ||


తవ నిశ్వసితం దేవాః తవ స్వేదో ఖిలం జగత్ |

విశ్వా భూతాని తే పాదః శీర్‌ష్ణో ద్యౌస్సమ వర్తత ||

నాభ్యా ఆసీదంతరిక్షం లోమాని చ వనస్పతిః |

చంద్రమా మనసో జాతః చక్షో: సూర్యస్తవ ప్రభో ||


త్వమేవ సర్వం త్వయి దేవ సర్వం

స్తోతా స్తుతి స్తవ్య ఇహ త్వమేవ |

ఈశా త్వయా వాస్యమిదం హి సర్వం

నమోస్తు భూయోపి నమో నమస్తే ||


ఇతి స్తుత్వా విధిం దేవాః నిపేతుర్ దండవత్ క్షితౌ| 

పరితుష్ట స్తదా బ్రహ్మా ప్రత్యువాచ దివొకసః ||


యథార్ధ యానయా స్తుత్యా తుష్టోస్మి ప్రణతాః సురాః |

ఉత్తిష్ఠత ప్రసన్నోస్మి వృణుధ్వం వర ముత్తమం ||

యః స్తోష్యత్యనయా స్తుత్యా శ్రద్ధావాన్ ప్రత్యహం శుచిః |

మాం వా హరం వా విష్ణుం వా తస్య తుష్టాః సదా వయం ||


దాస్యామః సకలాన్ కామాన్ పుత్రాన్ పౌత్రాన్ పశూన్ వసు |

సౌభాగ్యం ఆయురారోగ్యం నిర్భయత్వం రణే జయం ||


ఐహికాముష్మికాన్ భోగాన్ అపవర్గం తథా క్షయం |

యద్యదిష్ట తమం తస్య తత్తత్ సర్వం భవిష్యతి ||


తస్మాత్ సర్వ ప్రయత్నేన పరితవ్యః స్తవోత్తమః |

అభీష్టద ఇతి ఖ్యాతః స్తవోయం సర్వ సిద్ధిదః ||

ఓం శ్రీ బ్రహ్మాయ నమః

ఓం శ్రీ బ్రహ్మాయ నమః

ఓం శ్రీ బ్రహ్మాయ నమః

Tags: Brahma Stotram, బ్రహ్మ స్తోత్రం, Lord Brahma Dev, Abheeshtadha Brahma Stotram, Devotional Stotrams, Bhakthi Stotralu Telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.