షిరిడీ ఒకరోజు టూర్ ప్లాన్
సాయిబాబా దర్శనం చేసుకోవటానికి మనకి రెండు రకాల టిక్కెట్‌లు ఉంటాయి 1) సాధారణ ఉచిత దర్శనం
2) 200Rs Vip టికెట్
సాధారణ దర్శనం పూర్తవడానికి దాదాపు 3గంటల సమయం పడుతుంది..
Vip దర్శనం టికెట్స్ 200/- రూపాయలు కట్టి టికెట్ తీసుకోవాలి లేదా Online.Sai.Org లో కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 20 నిమిషాల్లో మనకు దర్శనం పూర్తవుతుంది.
సాయిబాబా దర్శనం తర్వాత మనం ద్వారక మాయిని సందర్శించవచ్చు ద్వారకామాయి ప్రవేశ ద్వారం కుడివైపున ఉంది.
ద్వారకామాయి మొదటి లెవెల్‌లో బాబా చిత్రపటం మరియు బాబా కూర్చుని ఉండే పెద్ద రాయి ఉన్నాయి. ఈ స్థాయిలో రెండు గదులు ఉన్నాయి.
ఒకటి రథం మరియు రెండవది పల్కీ. రథం ఉంచిన గదికి ఎదురుగా ఒక చిన్న దేవాలయం ఉంది. దానిపై కాషాయ జెండా ఎగురుతుంది. ద్వారకామాయి యొక్క రెండవ స్థాయి రాతితో చేసిన చతురస్రాకార స్టూలు ఉంది, బాబా స్నానానికి ఉపయోగించారు.
తర్వాత చావడి ఇంకా అనే స్వామి ఆలయాలు కూడా చూడవచ్చు..
ఇది కేవలం ఒకరోజు షిరిడి సాయి యాత్ర..
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment