బడా గణేష్ ఆలయం
Ujjaini must visited temples
ఉజ్జయినిలో ఉన్న మస్ట్ విజిట్ టెంపుల్స్ చూడటానికి మనం ఉన్న ఏ ప్లేస్ నుంచి అయినా క్యాప్స్,ఆటోస్, బస్సెస్,ఉంటాయి... 5 to 8 km లో ఉన్న ఆలయాలు అన్ని చూపిస్తారు..
Buses,Autos,Cabs-for head 100/-
Buses,Autos,Cabs-for a family 500/-
ఉజ్జయినిలో మనం మొదటి చూసే ఆలయం
1.బడా గణేష్ ఆలయం
2.కాలభైరవాలయం
3.ఘట్కాలికాలయం
4.సాందీపని ఆశ్రమం
5.సిద్ధశ్రమం etc.....
బడా గణేష్ ఆలయం లోపల చూడటానికి చాలా బాగుంటుంది అక్కడే మనం పంచముఖ ఆంజనేయ స్వామి,దుర్గమ్మ,పాలరాతితో ఉన్న శివుడు విగ్రహాలు మొదలైనవన్నీ కనిపిస్తాయి.
ఉజ్జయినిలో visited టెంపుల్స్ అన్నీ ఏ టైం లో అన్నా ప్లాన్ చేసుకోవచ్చండి. కానీ సాయంత్రం 4 లోపు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది..
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment