Drop Down Menus

సెప్టెంబర్ నెలకు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి విడుదల - TTD to release Arjitha Seva tickets for September Month 2024

సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల దర్శనం టికెట్ వివరాలు:

సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి విడుదలషెడ్యూల్:-

1. జూన్ 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు.

2. లక్కీ డిప్ రిజల్ట్ ని జూన్ 20వ తేది మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు, డిప్ లో సెలెక్ట్ అయిన వాళ్లు జూన్ 20వ తేదీ 12 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం  12 గంటల  లోపు సొమ్ము చెల్లించి ఆ టికెట్ ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

3. జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలను విడుదల చేస్తారు.

4. జూన్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార వర్చువల్ సేవా+ కనెక్టెడ్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

5. జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టికెట్లను విడుదల చేస్తారు.

6. జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ మొదటి గడప బ్రేక్ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

7. జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

8. జూన్ 25 తేదీ ఉదయం 10 గంటలకు రూ.300/- దర్శనం టికెట్లను విడుదల చేస్తారు.

9. అదే విధంగా జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి & తిరుమలలో గదుల కోటాను విడుదల చేస్తారు.

Click here: తిరుమల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Tags: Tirumala Tirupati Devasthanams, Arjitha Sevas, Tirumala, TTD Issues Arjitha Seva Tickets, TTD, Tirupati Temple, TTD Arjitha Seva, TTD 300 Rs Tickets, TTD Online Tickets, TTD Online Tickets 2024, Tirumala Darshnam, Lucky Dip, Suprabhata seva, September 2024 TTD Tickets Release, TTD, Calendar 2024, May Month TTD Ticekets 2024,

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.