Tirumala Latest Information

 

Tirumala Latest News
Menu Starting

హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం .. దేవాలయాల  సమాచారం సామాన్య భక్తులకు చేరవేయడానికి హిందూ టెంపుల్స్ గైడ్ కృషి చేస్తుంది.  మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింద యాప్ ఫోటో పై క్లిక్ చేయండి.. 


తిరుమల సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది , మీకు కావాల్సిన సమాచారం పై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. 

Tirumala Srivari Seva

Tirumala Teerdhalu

తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
శ్రీరామ కృష్ణ తీర్థ ముక్కోటి ఎప్పుడు?
కుమార తీర్థ ముక్కోటి ఎప్పుడు?
తుంబుర తీర్థ ముక్కోటి ఎప్పుడు?
చక్రతీర్థ ముక్కోటి ఎప్పుడు?
శ్రీవారి సేవలు టికెట్ ధరలు

తిరుమల కొండపైన చూడవలసినవి :
1) స్వామి పుష్కరిణి లో స్నానం
2) వరాహస్వామి ఆలయం ప్రథమ దర్శనం 
2) శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం 
2) బేడీ ఆంజనేయ స్వామి ఆలయం 
3) మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సమాధి
బస్సు లేదా టాక్సీ లో వెళ్లి చూడాల్సినవి :
1) శ్రీవారి పాదాలు 
2) శిలాతోరణం
3) ఆకాశ గంగ
4) పాపవినాశనం
5) జపాలి తీర్థం
6) వేణుగోపాల స్వామి ఆలయం
తిరుమల ముఖ్యమైన ఫోన్ నెంబర్ లు :
సమాచారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 155257
డయల్ యువర్ ఈ ఓ : 0877 2263261
రూమ్ డబ్బులు అకౌంట్ లో పడకపోతే కాల్ చేయాల్సిన నెంబర్ : 0877-2264590
mail id : refundservices@tirumala.org
కొండపైన ఉచిత లాకర్లు ఇచ్చు ప్రదేశాలు :
1) పద్మనాభ నిలయం , బాలాజీ బస్సు స్టాండ్ దగ్గర 
2) మాధవ నిలయం 
3) యాత్రి సదన్ 

Famous Temples and Accommodation Details

యాత్రలు చేద్దాం రండి
తిరుమల చుట్టుపక్కల చూడాల్సిన క్షేత్రాలులు
కాశీ సత్రాలు , ఆశ్రమాలు,హోటల్స్ ఫోన్ నెంబర్లు
అరుణాచలం సత్రాలు , ఆశ్రమాలు,హోటల్స్ ఫోన్ నెంబర్లు
అయోధ్య సత్రాలు , ఆశ్రమాలు,హోటల్స్ ఫోన్ నెంబర్లు
ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రాల ఫోన్ నెంబర్లు
కరివెన నిత్యాన్నదాన సత్రాల ఫోన్ నెంబర్లు
కంచి , షిర్డీ , ఘనుగపూర్ రూమ్స్ ఫోన్ నెంబర్లు
సత్రాలు , హోటల్స్ , ట్రావెల్స్ ఫోన్ నెంబర్లు Updated
అరుణాచలం వివరాలు
కాశి యాత్ర వివరాలు
కాంచీపురం వివరాలు
శ్రీశైలం వివరాల
ప్రసిద్ధ ఆలయాలు
ప్రత్యేకత కలిగిన ఆలయాలు
శక్తి పీఠాలు
జ్యోతిర్లింగాలు
పంచారామ క్షేత్రాలు
పంచభూత లింగాలు
రాష్ట్రాల వారి సమాచారం

tirumala free darshan rooms seva latest information


మొదటి గడప దర్శనాలు

ఆర్జిత సేవ లుు

తిరుమల ఏడు కొండల పేర్లు : 

వేంకటాద్రి  · వృషభాద్రి  · గరుడాద్రి  · నారాయణాద్రి · అంజనాద్రి  · నీలాద్రి  · శేషాద్రి

Tirumala Airtcles :

tirumala information hindu temples guide

Tirumala Latest Postings :

మే 26 తిరుమల వరకు ఉన్న సమాచారం  : ఆగస్టు నెల వరకు 300/- దర్శనం టికెట్స్ , మొదటి గడప దర్శనం టికెట్స్ అనగా సుప్రభాతం , తోమాల , అర్చన , అష్టదళ పాదపద్మారాధన టికెట్స్ మరియు కళ్యాణం , ఉంజల్ సేవ ,  ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకర సేవ టికెట్స్ బుక్ అయ్యాయి . రూమ్స్ కూడా బుక్ అవ్వడం జరిగింది. 

👉హోమం టికెట్స్ : జూన్ నెలకు మే 27వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు . 

👉శ్రీవారి సేవ : ఆగస్టు నెలకు 7 రోజుల శ్రీవారి సేవ మే 27వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారు . 

👉నవనీత సేవ : ఆగస్టు నెలకు 7 రోజుల నవనీత సేవ మే 27వ తేదీ ఉదయం 12 గంటలకు విడుదల చేస్తున్నారు .

👉 పరకామణి సేవ  : ఆగస్టు నెలకు పరకామణి సేవ మే 27వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేస్తున్నారు .

 👪Dress Code:


tirumala dress code
👉MEN : For men the dress code is dhoti or pyjamas with upper cloth.
👉WOMEN : For women the preferred dress code is saree or half-saree with blouse or churidar with pyjama and upper cloth.

Tirumala Dress Code

Tirumala Updates :


tirumala news & Darshan updates :


Famous Temples :

తిరుపతి ఆర్టీసీ బస్సు స్టాండ్ నుంచి తిరుపతి చుట్టుప్రక్కగల గల టీటీడీ ఆలయాలకు దూరాలు  :
1. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం , తిరుచానూరు 5కిమీ 
2. శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం , శ్రీనివాస మంగాపురం 12 కిమీ 
3. శ్రీ గోవిందరాజుల గుడి , తిరుపతి 1 కిమీ 
4. శ్రీ కోదండ రామ స్వామి ఆలయం , తిరుపతి 2.3 కిమీ 
5. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం , తిరుపతి 3 కిమీ 
6. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం ,అప్పలాయగుంట 30 కిమీ 
7. శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం , నాగలాపురం 65 కిమీ 
8. శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం , నాగలాపురం 65 కిమీ . 
9. శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం , కార్వేటినగరం 48 కిమీ 
10. శ్రీ కోదండరామాలయం , ఒంటిమిట్ట , కడప జిల్లా 116 కిమీ 
తిరుపతి నుంచి చుట్టుప్రక్కల గల ప్రసిద్ధ క్షేత్రాలు దూరాలు :

కాణిపాకం : 65 కిమీ 
శ్రీపురం గోల్డెన్ టెంపుల్ : 115 కిమీ 
అరుణాచలం : 194 కిమీ 
కాంచీపురం : 108 కిమీ 
తిరుత్తణి : 67 కిమీ 
శ్రీకాళహస్తి : 38 కిమీ 
🚍టెంపుల్ రూట్ : 
తిరుపతి -65 km- కాణిపాకం - 55 km--గోల్డెన్ టెంపుల్ -84 km- అరుణాచలం -118 km-- కాంచీపురం --42km తిరుత్తణి -84km-- శ్రీకాళహస్తి-- 35km -- గుడిమల్లం -- 28km -- తిరుపతి. 

తిరుపతి లో చూడాల్సిన ఆలయాలు
గోవిందరాజస్వామి 
కపిల తీర్థం 
ఇస్కాన్ దేవాలయం 
అలమేలు మంగాపురం 
శ్రీనివాస మంగాపురం  

Comments

  1. Good & useful information sir

    ReplyDelete
  2. నమస్తే సర్, మంచిగా తీర్చి దాద్దారు ఈ యాప్ ని, శ్రీవారి మెట్ల మార్గం, అలిపిరి మెట్ల మార్గం, సమయాలు, జాగ్రత్తలు ,అలాగే కొండపైన ఉచిత బస్సు వెళ్ళే ప్రదేశాలు, టైమింగ్స్ ఇవి కూడా వివరించండి

    ReplyDelete
  3. చాలా బాగా సామాన్యుని కూడా అర్థమయ్యేటట్టు వివరించారు కృతజ్ఞతలు

    ReplyDelete
  4. please do post srivari seva updates

    ReplyDelete
  5. నేను తిరుమల పురబిషేకం మరియు తిరుమల తిరుప్పావై సేవ మొదటి గడప దర్శనం ఎలా బుక్ చేసుకోవాలి తెలుపగలరు.

    ReplyDelete

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.