ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3 నుంచి దసరా మహోత్సవాలు
విజయవాడ :
విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా…
*అక్టోబర్ 3న—-
1. బాలా త్రిపుర సుందరీదేవిగా
4 అక్టోబర్ న—-
2. గాయత్రీదేవిగా
5 అక్టోబర్ న—
3.అన్నపూర్ణ దేవిగా,
6 అక్టోబర్ న—
4. లలితా త్రిపుర సుందరీదేవిగా,
7 అక్టోబర్ న—
5. మహాచండీ గా,
8 అక్టోబర్ న—
6. మహాలక్ష్మీ దేవి గా,
9 అక్టోబర్ న—
7. సరస్వతి దేవిగా,
10 అక్టోబర్ న—
8. దుర్గాదేవిగా,
11 అక్టోబర్ న—
9. మహిషాసురమర్దినిగా,
12 అక్టోబర్ న—
10. రాజరాజేశ్వరీ దేవిగా
అమ్మవారిని అలంకరిస్తారు.
భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో రామారావు తెలిపారు.
Tags: ఇంద్రకీలాద్రి, దసరా 2024, Vijayawada, Dussehra 2024, 2024 Vijayadashami, Vijayawada dashami date 2024, Dasara 2024 date, Dussehra 2024 date and Time, Dussehra 2024 Holiday