అరుణాచలం 2025 పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీ మరియు సమయాలు:
జనవరి, 13వ తేదీ సోమవారం పౌర్ణమి
జనవరి, 13వ తేదీ, 2025 సోమవారం, ఉదయం 05 గం,03 ని (am) నుండి
జనవరి, 14వ తేదీ, 2025 మంగళవారం, ఉదయం 03 గం,56 ని (am) వరకు
ఫిబ్రవరి, 11వ తేదీ, 2025 మంగళవారం పౌర్ణమి
ఫిబ్రవరి, 11వ తేదీ, 2025 మంగళవారం, సాయంత్రము 06 గం,55 ని (pm) నుండి
ఫిబ్రవరి, 12వ తేదీ, 2025 బుధవారం, సాయంత్రము 07 గం,23 ని (pm) వరకు
మార్చి, 13వ తేదీ, 2025 గురువారం పౌర్ణమి
మార్చి, 13వ తేదీ, 2025 గురువారం, ఉదయం 10 గం,30 ని (am) నుండి
మార్చి, 14వ తేదీ, 2025 శుక్రవారం, మధ్యహానం 12 గం,24 ని (pm) వరకు
ఏప్రిల్, 12వ తేదీ, 2025 శనివారం పౌర్ణమి
ఏప్రిల్, 12వ తేదీ, 2025 శనివారం, తెల్లవారుఝాము 03 గం,21 ని (am) నుండి
ఏప్రిల్, 12వ తేదీ, 2025 ఆదివారం, ఉదయం 05 గం,52 ని (am) వరకు
మే, 11వ తేదీ, 2025 ఆదివారం పౌర్ణమి
మే, 11వ తేదీ, 2025 ఆదివారం, రాత్రి 08 గం,02 ని (pm) నుండి
మే, 12వ తేదీ, 2025 సోమవారం, రాత్రి 10 గం,25 ని (pm) వరకు
జూన్, 10వ తేదీ, 2025 మంగళవారం పౌర్ణమి
జూన్, 10వ తేదీ, 2025 మంగళవారం, మధ్యాహ్నం 11 గం,35 ని (pm) నుండి
జూన్, 11వ తేదీ, 2025 బుధవారం, మధ్యాహ్నం 01 గం,13 ని (pm) వరకు
జూలై, 10వ తేదీ, 2025 గురువారం పౌర్ణమి
జూలై, 10వ తేదీ, 2025 గురువారం, తెల్లవారుజామున 02 గం,08 ని (am) నుండి
జూలై, 11వ తేదీ, 2025 శుక్రవారం, తెల్లవారుజామున 02 గం,06 ని (am) వరకు
ఆగష్టు, 08వ తేదీ, 2025 శుక్రవారం పౌర్ణమి
ఆగష్టు, 08వ తేదీ, 2025 శుక్రవారం, మధ్యాహ్నం 02 గం,12 ని (pm) నుండి
ఆగష్టు, 09వ తేదీ, 2025 శనివారం, మధ్యాహ్నం 01 గం,24 ని (pm) వరకు
సెప్టెంబర్, 06వ తేదీ, 2025 శనివారం పౌర్ణమి
సెప్టెంబర్, 06వ తేదీ, 2025 శనివారం, రాత్రి 11 గం,41 ని (pm) నుండి
సెప్టెంబర్, 07వ తేదీ, 2025 ఆదివారం, రాత్రి 11 గం,38 ని (pm) వరకు
అక్టోబర్, 06వ తేదీ, 2025 సోమవారం పౌర్ణమి
అక్టోబర్, 06వ తేదీ, 2025 సోమవారం, మధ్యాహ్నం 02 గం,23 ని (pm) నుండి
అక్టోబర్, 07వ తేదీ, 2025 మంగళవారం, ఉదయం 09 గం,16 ని (am) వరకు
నవంబర్, 04వ తేదీ, 2025 మంగళవారం పౌర్ణమి
నవంబర్, 04వ తేదీ, 2025 మంగళవారం, రాత్రి 10 గం,36 ని (pm) నుండి
నవంబర్, 05వ తేదీ, 2025 బుధవారం, సాయంత్రం 06 గం,49 ని (pm) వరకు
డిసెంబర్, 04వ తేదీ, 2025 గురువారం పౌర్ణమి
డిసెంబర్, 04వ తేదీ, 2025 గురువారం, ఉదయం 08 గం,37 ని (am) నుండి
డిసెంబర్, 05వ తేదీ, 2025 శుక్రవారం, ఉదయం 05 గం,43 ని (am) వరకు
Related Posts:
> అరుణాచలం మొదటి సారి వెళ్తున్నారా ? వసతి ట్రైన్ గిరిప్రదక్షిణ పూర్తీ వివరాలు.
> అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి సూచనలు | గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎక్కడ నుండి మొదలు పెట్టాలి?
> అరుణాచలం వెళ్ళిన వారు, వెళ్లబోయే వారు తప్పక తెలుసుకోవలసిన కధ
> అరుణాచలంలో గిరి ప్రదక్షణం చేసేటప్పుడు తిస్కోవాల్సిన జాగ్రత్తలు.
> అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..?
Tags: అరుణాచలం, Arunachalam, Giri pradakshina, Tiruvannamalai, Giri Pradakshina Dates 2025, Arunachalam Giri pradakshina dates 2025, purnima, Arunachala siva