HomeFB Post Shree Mahalasa Narayani Devalaya | Verna | Goa | Maharashtra byBalu 0 ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 1567 సం || లో నిర్మించారు అని చరిత్ర. ఈ ఆలయం వేరేనయపూర్ గ్రామం , గోవా లో కలదు. ఇక్కడ అమ్మవారు శ్రీ మహావిష్ణు అమ్మవారి రూపం తో ఉన్నట్టు వంటి మోహినీ రూపంతో ఇక్కడ దర్శనం ఇస్తారు. Tags FB Post Facebook Twitter