శ్రీశ్రీశ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం బుక్కరాయసముద్రం గ్రామం అనంతపురము జిల్లా. ఇక్కడ ప్రత్యేకత స్వామి వారికి గర్భ గుడిలో మనతోనే అభిషేకం చేయిస్తారు. ఇక్కడ ప్రత్యేకత. ప్రతి సం || శివరాత్రి మరియు దసరా చాలా ఘనంగా నిర్వహిస్తారు.
Tags
FB Post