Sri Kasi Vishalakshi Sametha Sri Kasi Vishveshwara Swamy Temple | Bukkaramasamudram | Ananthapuram | Andhra Pradesh

 


శ్రీశ్రీశ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం బుక్కరాయసముద్రం గ్రామం అనంతపురము జిల్లా. ఇక్కడ ప్రత్యేకత స్వామి వారికి గర్భ గుడిలో మనతోనే అభిషేకం చేయిస్తారు. ఇక్కడ ప్రత్యేకత సార్. ఈ ఆలయంలో ప్రతి సోమవారం , మాసశివరాత్రి , మరియు మహాశివరాత్రి రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారికి దసరా మరియు వసంత నవరాత్రి , వారాహి నవరాత్రి పూజలు జరుగుతాయి. 

నా పేరు రాంప్రసాద్ అనంతపురము. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS