తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమాచారం | Tirumala Srivari Annual Brahmotsavam 2025

 తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే. బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడి ఉంది. ఈ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీ తెలిపినారు.  

ఈ సంవత్సరం 24 సెప్టెంబర్ 2025 నుంచి 02 అక్టోబర్ 2025 వరకు నిర్వహిస్తారు. 

ముఖ్యమైన తేదీలు : 

  •  16-09-2025 : కోలి అల్వాల్ తిరుమంజరం.
  • 23-09-2025 : అంకురార్పణం.
  • 24-09-2025 : ధ్వజారోహణం. 
  • 28-09-2025 : గరుడ సేవ. 
  • 01-10-2025 : రథోత్సవం. 
  • 02-10-2025 : చక్రస్నానం. 

భక్తులకు సమాచారం : 

  • విఐపి బ్రేక్ దర్శనం లేదు (ప్రోటోకల్ ఉన్నతాధికారులు తప్ప). 
  • బ్రహ్మోత్సవాల సమయంలో సీనియర్ సిటిజన్లు, ఎన్ఆర్ఐలు, వికలాంగులు, దాతలు లేదా శిశువులు ఉన్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ఉండవు. 



Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS