యిండిగా ట్రావెల్స్ 2026 కర్ణాటక - రామేశ్వరం స్పెషల్ యాత్ర వివరాలు | Indiga Tours 2026 Karnataka - Rameshwaram Yatra Details

2026 karnataka tour

యిండిగా ట్రావెల్స్ వారు 2026 కర్ణాటక - రామేశ్వరం స్పెషల్ యాత్ర వివరాలు గురించి హిందూ టెంపుల్ గైడ్ కి ఈ విధంగా తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 13 రోజులు 24 క్షేత్రాల యాత్ర మొత్తం చూసే విధంగా ప్లాన్ చేశారు. యాత్ర ప్రారంభ తేదీ 04-02-2026 నుంచి 12-02-2026.  

ఈ స్పెషల్ యాత్రలో దర్శించు ప్రాంతాలు : 

1. శ్రీశైలం  

2. మహానంది  

3. మంత్రాలయం  

4. హంపి  

5. విజయనగరం 

6. గోకర్ణం 

7. మురుదేశ్వర్ 

8. కొల్లూరు మూకాంబిక 

9. ఉడిపి  

10. ధర్మస్థల  

11. కుక్కి సుబ్రమణ్యస్వామి

12. బెల్లూరు 

13. హోలినాడు 

14. శ్రావణ బెళగోల  

15. శ్రీ రంగపట్నం 

16. మైసూర్(చాముండేశ్వరి శక్తిపీఠం) 

17. గురువాయూరు  

18. త్రివేండ్రం(అనంతపద్మనాభ స్వామి)

19.  కన్యాకుమారి 

20 . మధురై  

21.  రామేశ్వరం 

22. కాంచి సిటి  

23. తిరుపతి    

24. శ్రీకాళహస్తి 


అడ్వాన్స్ 5000/- 

*నాన్ ఏసి బస్ 40 సీట్లు 2*2 పుష్ బ్యాక్ టికెట్ 1కి 13,500/- 

*ఏసీ బస్ 40 సీట్లు 2*2 పుష్ బ్యాక్ టికెట్ 1కి - 15,500/-  

*స్లీపర్ క్లాస్ పై బర్త్ బస్ టికెట్ 1కి 19,500/- 

*స్లీపర్ క్లాస్ కింది బర్త్ బస్ టికెట్ 1కి 21,500/- 

గమనిక :

* ఏలూరు పవర్ పేట, గంగానమ్మ గుడి వద్ద నుంచి బస్ బయలుదేరును.  

* ఉదయం కాఫీ , టిఫిన్ , మధ్యాన్నం భోజనం రాత్రికి టీఫిన్ ఇవ్వబడును. మూడు పుటల 3 వాటర్ బాటిల్ ఇవ్వబడును. 

* బస్ వెళ్లని చోట అక్కడక్కడ అయే ఆటొ చార్జ్ లు మరియు ప్రవేశ రుసుంలు యాత్రికులే భరించవలెను. 

* బస్ ప్రయాణంలో మాత్రమే ఏసీ ఒన్ చేయబడును. 

 *లోకాల్ సైట్ సీయింగ్ చార్గీలు యాత్రికులే భరించవలెను. 

* బస్ డ్రైవరు కి మరియు వంట మేస్త్రి కి 600/- మామూలు బత ఇవ్వవలెను. 

* ఈ యాత్ర నందు రూమ్ ఖర్చులు లోకల్ సైట్ సీయింగ్ , వ్యక్తిగత ఖర్చులు యాత్రికులే భరించవలెను. 


* ఏప్రిల్ నెలలో నేపాళ్ యాత్ర, మే నెలలో చార్ ధామ్ జూన్ నెలలో అమర్ నాథ్ యాత్రకు ట్రైన్ ప్యాకేజీ లు కలవు. 


సంప్రదించాల్సిన నెంబర్ : 93923 28768, 94403 28768. 


ఇతర వివరాలకి  ఆర్గనైజర్ : యిండిగా సాయి. 


సెల్ నెంబర్ : 86888 89896


సంప్రదించే అడ్రెస్ : 

యిండిగా ట్రావెల్స్ 

ప్రోప్రయిటర్  : యిండిగా రాజు గురుస్వామి

ఆఫీసు : 

కుమ్మరిరేవు సెంటర్ , తంగేళ్ళమూడి 

సెల్ : 94403 28768 , 93923 28768. 

keywords : Indica Tour and Travells Tour Packages, 2026 Tour Package, Karnataka - Rameshwaram Yatra Details, Special Yatra, Travells , Indian Tours, Devotional Travells,  

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS