యిండిగా ట్రావెల్స్ వారు శ్రీ శ్రీ శ్రీ పంచ ద్వారకల షిరిడి స్పెషల్ యాత్ర గురించి హిందూ టెంపుల్ గైడ్ కి ఈ విధంగా తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం 25 క్షేత్రాలు 15 రోజులలో యాత్ర మొత్తం చూసే విధంగా ప్లాన్ చేశారు. ఈ యాత్రలో మొదట ఉదయం టిఫిన్ టీ , మధ్యాన్నం భోజనం , రాత్రికి టిఫిన్ మరియు మూడు పూటలా 1/2 లీటర్ల త్రాగు నీటి వాటర్ బాటిల్ అందించనున్నారు.
సంప్రదించే అడ్రెస్ :
యిండిగా ట్రావెల్స్
ప్రోప్రయిటర్ యిండిగా రాజు గురుస్వామి
ఆఫీసు :
కుమ్మరిరేవు సెంటర్ , తంగేళ్ళమూడి
సెల్ : 94403 28768 , 93923 28768.
ఈ స్పెషల్ యాత్రలో దర్శించు ప్రాంతాలు :
1. యాదగిరి గుట్ట
2. బాసర
3. ఎల్లోరా గుహలు
4. గృశ్నేశ్వర్ (జ్యోతిర్లింగం)
5. ఓంకార్ (జ్యోతిర్లింగం)
6. ఉజ్జయిని (జ్యోతిర్లింగం)
7. డాకూర్ ద్వారక
8. గోమతి ద్వారక
9. జెట్ ద్వారక
10. శ్రీనాథ్ ద్వారక
11. కంక్రోలి ద్వారక
12. నాగేశ్వర (జ్యోతిర్లింగం)
13. బ్రహ్మ పుష్కరిణి
14. సోమనాథ్ (జ్యోతిర్లింగం)
15. నాసిక్
16. త్రయంబకేశ్వర (జ్యోతిర్లింగం)
17. షిరిడి
18. భీమశంకర (జ్యోతిర్లింగం)
19. కొల్హాపుర (శక్తిపీఠం)
20 . పండరీపురం
21. పద్మవ్యూహం
22. తుల్జాపూర్
23. చిల్కూర్ బాలాజి.
అడ్వాన్స్ 5000/-
నాన్ ఏసీ బస్ 40 సీట్లు 2*2 పుష్ బ్యాక్ సీట్లు. టికెట్ ఒక్కరికి 18,000/-
ఏసీ బస్ స్లీపర్ పై బర్త్ 1 కి 27,000/-
ఏసీ బస్ స్లీపర్ కింద బర్త్ 1కి 29,000/-
ఏలూరు పవర్ పేట గంగానమ్మ గుడి వద్ద నుండి బస్ బయలుదేరును.
గమనిక : బస్ డ్రైవరు కి 300/- మరియు వంట మేస్త్రి కి 300/- మామూలు బత ఇవ్వవలెను.
ఏసీ స్లీపర్ బస్ ప్రయాణం చేసే సమయంలో మాత్రమే ఏసీ ఆన్ చేయబడును.
ఈ యాత్ర నందు రూమ్ ఖర్చులు లోకల్ సైట్ సీయింగ్ , ఆటొ ఖర్చులు యాత్రికులే భరించవలెను.
సంప్రదించాల్సిన నెంబర్ : 93923 28768, 94403 28768.
ఇతర వివరాలకి ఆర్గనైజర్ : యిండిగా సాయి.
సెల్ నెంబర్ : 86888 89896.
keywords : Indica Tour and Travells Tour Packages, 2026 Tour Package, Pancha Dwarakala Yatra, Shiridi Special Yatra, Travells , Indian Tours, Devotional Travells,
