2026 తిరుమల తిరుపతి దేవస్థానం లో జరిగే విశేషాలు, పర్వదినాలు తెలుసుకుందాం. తీర్ధ ముక్కోటి తేదీలు కూడా ఇవ్వడం జరిగింది.
జనవరి
14 : భోగి
15: సంక్రాంతి
16 : కనుమ , గోదా పరిణయోత్సవం
19-27 : దేవుని కడప , శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం
25 : రథ సప్తమి
29 : భీష్మ ఏకాదశి
ఫిబ్రవరి
1 : రామకృష్ణ తీర్ధ ముక్కోటి
8-17 : శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం, తిరుపతి
8-16 : శ్రీనివాస మంగాపురం లో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం
15 : మహాశివరాత్రి
24- మార్చి 4 : తరిగొండ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రాహ్మోత్సవం
మార్చి :
3- కుమారధారా తీర్ధ ముక్కోటి, లక్ష్మి జయంతి
15- అన్నమాచార్య వర్ధంతి
17-25 : శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవం
19 : మత్స్య జయంతి
26-ఏప్రిల్ 3 : ఒంటిమిట్ట , శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవం
27 : శ్రీరామ నవమి
ఏప్రిల్ :
1 - తుంబురు తీర్ధ ముక్కోటి
14 : తమిళ సంవత్సరాది
20 : పరశురామ జయంతి , అక్షయ తృతీయ
21 : శ్రీ శంకర జయంతి
22 : శ్రీ రామానుజ జయంతి
30 : నృసింహ జయంతి, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి
మే
1 : కుర్మజయంతి
1-9 : నాగులాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవం
2 : అన్నమాచార్య జయంతి
12 : తిరుపతి గంగజాతర
23-31 : తిరుపతి , శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవం
జూన్
25-29 : తిరుచానూరు , శ్రీ పద్మావతీ దేవి తెప్పోత్సవం
25-జూలై 3 : అప్పలాయగుంట , శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం
26-28 : తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం
29 : ఏరువాక పూర్ణిమ
జూలై :
16 : జగన్నాథ రథయాత్ర
17 : తిరుమల శ్రీవారి ఆణివర ఆస్థానం
17-19 శ్రీనివాస మంగాపురం , శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కార వైభవోత్సవం
25 : తొలి ఏకాదశి
29 : గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమ
ఆగష్టు :
7 : ఆడికృత్తిక
16 : నాగ చతుర్థి
17 : గరుడ పంచమి
21 : వరలక్ష్మి వ్రతం
28 : శ్రావణ పూర్ణిమ , శ్రీ హయగ్రీవ జయంతి
సెప్టెంబర్ :
4 : కృష్ణాష్టమి
13 : బలరామ జయంతి , వరాహ జయంతి
15-23 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం
14 : వినాయక చవితి
23 : వామన జయంతి
25 : అనంత పద్మనాభ వ్రతం
అక్టోబర్ :
10 : మహాలయ అమావాస్య
12-20 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవం
17 : సరస్వతి పూజ
19 : దుర్గాష్టమి , మహానవమి
20 : విజయ దశమి
నవంబర్
8 : నరక చతుర్దశి , దీపావళి
9 : కేదార గౌరీ వ్రతం
13 : నాగుల చవితి
21 : క్షేరాబ్ధి ద్వాదశి , చక్ర తీర్ధ ముక్కోటి
24 : కార్తీక పౌర్ణమి
డిసెంబర్
6 : ధన్వంతరి జయంతి
6-14 : తిరుచానూరు , పద్మావతి దేవి బ్రహ్మోత్సవం
14 : పంచమీ తీర్ధం
15 : సుబ్రహ్మణ్య షష్ఠి
16 : ధనుర్మాసం ప్రారంభం
20 : వైకుంఠ ఏకాదశి , గీతా జయంతి
21 : శ్రీ స్వామి పుష్కరిణి తీర్ధ ముక్కోటి
23 : శ్రీ దత్త జయంతి
Tirumala 2026 calender , tirumala latest information, tirumala news, tirumala, tirumala teerdhalu , tirumala brahmotsavam,
