మా గ్రామం లో ( విరవ , పిఠాపురం మండలం ) ఆగష్టు 16న 2025 లో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించాము. ఉదయం పిల్లలకు డ్రాయింగ్ పోటీలు , సాయంత్రం గోపిక కృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించి అందరికి బహుమతులు ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోస్ట్ పెట్టడం ఆలస్యమైంది , పిల్లలకు గుర్తుకుగా ఉంటుంది కదా అని మరల ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను.

Virava Village Pithapuram Mandalam East Godavari District ( Kakinada District )
Krishanastami Vedukalu Virava Village
Tags
Virava






































