తిరుమల టికెట్స్ ప్రస్తుతం ఏ నెల వరకు అయ్యాయి ఇప్పుడు ఏ నెలకు విడుదల చేస్తున్నారు. సాధారణంగా ఏ ఏ తేదీలలో ఏ టికెట్స్ విడుదల చేస్తున్నారు ఆ టికెట్స్ ఎన్ని రకాలు ఇక్కడ పూర్తీ వివరముగా ఉంది. టికెట్స్ విడుదల చేయబోయే తేదీలు కూడా ఇవ్వడం జరిగింది ఒక్కోసారి ఆ తేదీలు ఒకరోజు అటుఇటు మారవచ్చు ప్రతి నెల 15వ తేదీ తరువాత ఒకసారి మరల చూడగలరు.
Tirumala Tickets Booking Updates
మొదటి గడప టికెట్స్
Seva Electronic Dip
సుప్రభాతం, తోమాల , అర్చన, అష్టదళ పాద పద్మారాధన
lucky draw tickets ( Suprabhatam, Tomala, Archana, Astadala Padapadmaradhana)
ఆర్జిత సేవలు
Arjitha Seva
కళ్యాణం, ఉంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలंకరణ సేవ
Kalyanam,Unjalseva, Arjitha Brahmotsavam, Sahasra Deepalamkara Seva
ఆన్‌లైన్ ఆర్జిత సేవ
Online Arjitha Seva
అంగ ప్రదక్షిణ
Anga Pradakshina
ఇవి ఫ్రీ టికెట్స్
Free Tickets
శ్రీవాణి
Srivani Tickets
మొదటి గడప దర్శనం ఉంటుంది
Modati Gadapa Darshanam
వయో వృద్ధులు
Senior Citizen & Disabled
వికలాంగులు , వయోవృద్ధులు కూడా ఇప్పుడే విడుదల
Vikalangulu
300/- టికెట్స్
₹300 Special Entry Darshan
ఒకేసారి 6 టికెట్స్ బుక్ చేయవచ్చు
We Can Book upto 6 Tickets at a time
వసతి
Accommodation Rooms
తిరుమల, తిరుపతి రెండు ఒకేసారి విడుదల చేస్తారు
Tirumala and Tirupathi Rooms
హోమం టికెట్స్
Homam Tickets
దర్శనం ఉంటుంది
300/- Darshan
శ్రీవారి సేవ
Srivari Seva Voluntary
నవనీత సేవ , పరకామణి సేవ , సీనియర్ సేవ అన్ని ఒకేసారి విడుదల
Navaneetha seva, Parakamani Seva
Keywords : Tirumala tickets updates, hindu temples guide, tirumala tickets booking process, tirumala latest information, tirumala arjitha seva lu , tirumal modati gadapa tickets,
